గంగవరం (సంతనూతలపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


గంగవరం
రెవిన్యూ గ్రామం
గంగవరం is located in Andhra Pradesh
గంగవరం
గంగవరం
నిర్దేశాంకాలు: 15°32′35″N 79°56′24″E / 15.543°N 79.94°E / 15.543; 79.94Coordinates: 15°32′35″N 79°56′24″E / 15.543°N 79.94°E / 15.543; 79.94 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంసంతనూతలపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3,752 హె. (9,271 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం12,400
 • సాంద్రత330/కి.మీ2 (860/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523226 Edit this at Wikidata

గంగవరం, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామం.[1]..

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

  • శ్రీ శాంతినికేతన్
  • హనుమంతరావు పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

భారతీయ స్టేట్ బ్యాంక్

గ్రామ పంచాయతీ[మార్చు]

గంగవరం గ్రామం, బొడ్డువారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ పొలేరమ్మ తల్లి ఆలయం:- గంగవరం గ్రామంలోని పోలేరమ్మ తల్లికి, 2014, జూలై-27 ఆదివారం నాడు, పొంగళ్ళ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విశేషపూజలు నిర్వహించారు. నాలుగు రోజులనుండి, అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని మహిళలు పొంగళ్ళను తలమీద పెట్టుకొని, డప్పులు, వాయిద్యాలమధ్య ఊరేగింపుగా బయలుదేరి ఆలయానికి తరలివచ్చారు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 12,400 - పురుషుల సంఖ్య 6,450 - స్త్రీల సంఖ్య 5,950 - గృహాల సంఖ్య 3,122;

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11,433.[2] ఇందులో పురుషుల సంఖ్య 5,857, స్త్రీల సంఖ్య 5,586, గ్రామంలో నివాస గృహాలు 2,543 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జులై-28; 2వపేజీ.