గంగుల ప్రతాపరెడ్డి

వికీపీడియా నుండి
(గంగుల ప్రతాప్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గంగుల ప్రతాపరెడ్డి

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1980 – 1983
ముందు గంగుల తిమ్మారెడ్డి
తరువాత సోముల వెంకట్ సుబ్బారెడ్డి
నియోజకవర్గం ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1985 – 1989
ముందు సోముల వెంకట్ సుబ్బారెడ్డి
తరువాత భూమా శంకరరెడ్డి
నియోజకవర్గం ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్

పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
పదవీ కాలం
1991 – 1991
ముందు బొజ్జా వెంకటరెడ్డి
తరువాత పాములపర్తి వెంకట నరసింహారావు
నియోజకవర్గం నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం , ఆంధ్రప్రదేశ్

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2004 – 2009
ముందు భూమా శోభా నాగిరెడ్డి
తరువాత భూమా శోభా నాగిరెడ్డి
నియోజకవర్గం ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-07-01) 1950 జూలై 1 (వయసు 73)
యెరగుడిదిన్నె, కర్నూలు జిల్లా, మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (1980 - 2017)
భారతీయ జనతా పార్టీ (2019- ప్రస్తుతం)
జీవిత భాగస్వామి చంద్రలేఖ
సంతానం గంగుల ఫణికృష్ణారెడ్డి, గంగుల భరత్ రెడ్డి
మూలం వెబ్‌సైట్

గంగుల ప్రతాపరెడ్డి (జ.1950 జూలై 1) కర్నూలు జిల్లా చెందిన రాజకీయ నాయకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1950 జూలై 1న కర్నూలు జిల్లాలోని యరగుడిదిన్నె గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి గంగుల తిమ్మారెడ్డి 1967లో ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించాడు. అతను హైదరాబాదులోని న్యూసైన్స్ కళాశాలలో బి.యస్సీ చదివాడు.[1] అతను 1991 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి,, 2004 ఎన్నికలలో ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు.

తాను గెలుపొందిన 1991లోనే పి.వి.నరసింహారావుకి ప్రధాని అయ్యే అవకాశం రావడంతో తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని ఖాళీ చేశాడు.[2][3][4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతను 1975 ఫిబ్రవరి 27న చంద్రలేఖను వివాహమాడాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమార్తె.

మూలాలు[మార్చు]

  1. "Shri Gangula Prathap Reddy MP biodata Nandyal | ENTRANCEINDIA" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-17. Retrieved 2020-06-17.
  2. Economic and Political Weekly. Sameeksha Trust. 1991. p. 2610. Retrieved 1 February 2019.
  3. "Gangula Pratap joins Telugu Desam Party". Gopi Dara. The Times of India. 16 August 2017. Retrieved 1 February 2019.
  4. "YSRC glad as Gangula Pratap Reddy joins Telugu Desam". Deccan Chronicle. 18 August 2017. Retrieved 1 February 2019.

బాహ్య లంకెలు[మార్చు]