గజేంద్రసిన్హ్ పర్మార్
స్వరూపం
| గజేంద్రసింహ్ పర్మార్ | |||
| పదవీ కాలం 2021 సెప్టెంబర్ 16 – 2025 అక్టోబర్ 16 | |||
| పదవీ కాలం 2017 – ప్రస్తుతం | |||
| ముందు | మహేంద్రసింహ బరయ్య | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ప్రతిజ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1978 జనవరి 24 గుజరాత్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| వెబ్‌సైటు | అధికారిక సైట్ | ||
గజేంద్రసింహ్ పర్మార్ (జననం 24 నవంబర్ 1978) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రతిజ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి 2025 అక్టోబర్ 16 వరకు భూపేంద్రభాయ్ పటేల్ మంత్రివర్గంలో ఆహార & పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Ministers in Gujarat Cabinet 2.0" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "24 ministers inducted in Gujarat CM Bhupendra Patel's cabinet. Check portfolios" (in ఇంగ్లీష్). Hindustan Times. 16 September 2021. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "After CM change, all-new ministry for Gujarat; 7 OBCs, 7 Patidars in" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
- ↑ "Gujarat: Nine first-time MLAs are new ministers" (in ఇంగ్లీష్). The Times of India. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.