గజ్వేల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?గజ్వేల్
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°51′06″N 78°40′58″E / 17.8517°N 78.6828°E / 17.8517; 78.6828
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 21.70 కి.మీ² (8 చ.మై)[1]
జిల్లా(లు) మెదక్ జిల్లా
జనాభా
జనసాంద్రత
24,961[2] (2011 నాటికి)
• 1,150/కి.మీ² (2,978/చ.మై)
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం గజ్వేల్ పురపాలక సంఘము


గజ్వేల్, తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక పట్టణం. గజ్వేల్ అసలు పేరు గజవెల్లువ. రాజుల కాలంలో ఏనుగులతో గజ్వేల్ కు నీరు తీసుకువచ్చేవారట.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) [2] 
మొత్తం : 24, 961; పురుషులు - 12, 497; స్త్రీలు - 12, 464;

ప్రభుత్వం మరియు రాజకీయాలు[మార్చు]

పౌర పరిపాలన

జమ్మికుంట నగర పంచాయతీ 2012 లో స్థాపించిబడింది. ఈ పట్టణం అధికార పరిధి 49.00 km2 (18.92 sq mi).[1]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016. 
  2. 2.0 2.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12,44. Retrieved 11 June 2016. 
"https://te.wikipedia.org/w/index.php?title=గజ్వేల్&oldid=2030516" నుండి వెలికితీశారు