గట్టి

వికీపీడియా నుండి
(గట్టితనము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


గట్టి [ gaṭṭi ] gaṭṭi. తెలుగు adj. Hard, firm, strong, substantial. Tight. Able, clever, expert. Brave, courageous, resolute, smart, fine. Loud. గట్టిచెర close imprisonment. గట్టిబొట్టు Full sunna, or the circle -Appa C. ii. 27. గట్టిమోపుగా నుండే దారి a very heavy road. గట్టించు gaṭṭinṭsu. v. a. To load a gun, to beat into a hard mass. గట్టనచేయు. గట్టిగా or ఘట్టిగా gaṭṭi-gā. adv. Well, strongly. Properly, tight, fast. Eminently, especially, seriously, greatly. Loudly, aloud. గట్టిగా రావలసినది you must positively come. గట్టిగా చదువు read aloud. ఇల్లు గట్టిగా నున్నది the house is in good condition or is solid-built. గట్టిచేయు gaṭṭi-chēyu. v. a. To make firm. పాఠము గట్టిచేయు to get a lesson by heart. వాడు ఇస్తానన్న మాటను గట్టి చేయుము you should make him keep his promise. గట్టితనము gaṭṭi-tanamu. n. Cleverness, ability. గట్టినాణెము gaṭṭi-nāṇemu. n. Bullion. గట్టినబోది gaṭṭina-bōdi. n. A game played by boys. కాళ. iii. గట్టివ gaṭṭiva. [గట్టి+వాయి.] n. An isolent man. ధూర్తుడు. గట్టివాడు gaṭṭi-vāḍu. n. An able or skilful man. సమర్థుడు. గట్టివాయి gaṭṭi-vāyi. n. A brawling woman. గయ్యాళి, ధూర్తురాలు.


గట్టి కొందరి ఇంటి పేరు.

"https://te.wikipedia.org/w/index.php?title=గట్టి&oldid=2984749" నుండి వెలికితీశారు