గడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గడి [ gaḍi ] gaḍi. తెలుగు n. A limit, a boundary. ఎల్ల. గడికొల్లలు plundering on the borders. గడినేలలు boundary lands. గడిమెకము a cunning animal which evades the hunter వేటకు చిక్కని మృగము. గడితేరు to be expert, నిపుణుడగు, కడలేరు. బహువచనం: గళ్లు. గళ్లుచేయు to mark the boundaries. గడి gaḍi. n. Strength, a stronghold, fortalice or petty fort బలము. కోట, దుర్గము. గడి adj. Big, stout. గడిగుండు a big stone. గడితాడు a stout rope. A tether, a couple for two cattle. గడికాళ్లువేయు to tie up the legs of two animals together with a rope. రెండు పశువులకు ఒక్కొక్క కాలుచేర్చి లంకెవేయు. గడిదొంగ a great clever thief. గడికరణము the principal writer. గడిపోతు a bull ఆబోతు; a great scoundrel, చెడ్డగొడ్డు.

"https://te.wikipedia.org/w/index.php?title=గడి&oldid=2558106" నుండి వెలికితీశారు