గడివూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గడివూరు అనేది శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన గ్రామం.[1]. ఈ గ్రామాన్ని మందస గడివూరు అనికూడా పిలుస్తారు. ఈ గ్రామం అక్కుపల్లి, మెట్టూరు గ్రామాల మధ్యన ఉంది. ఈ గ్రామంలో దాదాపుగా 300 ఇళ్ళుంటాయి. జనాభా సుమారు 2,500. ఈ గ్రామం సంధి అక్కమ్మ దేవతకు ప్రసిద్ధి.

ఈ గ్రామ ప్రస్తుత ప్రెసిడెంటు జోగి అనంత్.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-12. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=గడివూరు&oldid=2947093" నుండి వెలికితీశారు