గడ్డి చామంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గడ్డి చేమంతి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Tribe:
Genus:
Species:
T. procumbens
Binomial name
Tridax procumbens
Flower in Hyderabad, India.

గడ్డి చేమంతి (Tridax procumbens) ఒక చిన్న మొక్క. ఇది విస్తృతంగా పెరిగే ఔషధ మొక్క. దీన్ని తెలంగాణలో నల్లారం అని అంటారు. సాధారణంగా కలుపుమొక్కగా భావిస్తారు. ఇది చెండ్లల్ల ఒడ్ల మీద ఉంటది.

లక్షణాలు[మార్చు]

  • గరుకు కేశాలతో ఉద్వక్ర నిర్మాణంలో పెరిగే గుల్మం.
  • అండాకారం లేదా భల్లాకారంలో ఉన్న అభిముఖ సరళ పత్రాలు.
  • అగ్రస్థ భిన్న పుష్పశీర్షవద్విన్యాసంలో అమరిన పసుపురంగు పుష్పాలు.
  • తెలుపు రంగు దీర్ఘకాలిక కేశగుచ్ఛంతో ఉన్న సిప్సెలా ఫలం.

ఉపయోగాలు[మార్చు]

దీన్ని పాఠశాలల్లో పలకలపై రాతను తుడవడానికి వాడతారు. అందుకే దీన్ని పలక గడ్డి అని కూడ అంటరు.

దెబ్బలను తగ్గించేందుకు ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.