గణక శాస్త్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గణక శాస్త్రం (ఆంగ్లం: Accounting) అనగా అర్థ సంబంధిత అంశాల ఆర్థిక సమాచారాన్ని కొలిచే, విధానీకరించే, ప్రకటించే ప్రక్రియ. 15వ శతాబ్దపు అంతంలో లూకా పాసియోలి అనే గణిత శాస్త్రవేత్త చే ఈ శాస్త్రం స్థాపించబడినది. వ్యాపార పరిభాష గా పరిగణించబడే గణక శాస్త్రం, సంస్థ యొక్క ఆర్థిక కార్యకలాపాల ఫలితాలని కొలవటమే కాక వాటిని పెట్టుబడిదారులకి, రుణదాతలకి, నిర్వాహక వర్గానికి, నియంత్రకాల వంటి వివిధ వాడుకరులకి ప్రకటిస్తుంది. గణక శాస్త్రవేత్తలని Accountants అని వ్యవహరిస్తారు.