గణన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గణన [ gaṇana ] gaṇana. సంస్కృతం n. Counting, numbering. ఎన్నిక, ఎంచుట.

  • గణనీయము gaṇa-nīyamu. adj. That may be reckoned or counted. ఎంచదగినది.
  • గణించు [ gaṇiñcu ] gaṇinṭsu. v. a. To calculate, or reckon. ఎంచు. To be mindful of, regard లక్ష్యపెట్టు. గణించు. [Tel. used for గడించు.] v. t. To acquire, or gain, to make (money): to earn.
  • గణిక gaṇika. n. A harlot, because prostituted for gain. వేశ్య,
  • గణికుడు gaṇi-kuḍu. n. An accountant, a mathematician, a calculator. లెక్కపెట్టువాడు, కరణము.
  • గణితము or గణితశాస్త్రము gaṇitamu. n. Arithmetic, calculation. అంకవిద్య.
  • గణన యంత్రం లేదా కాలిక్యులేటర్ అనేది ఒక ప్రాథమిక గణనలు చేయడానికి ఉపయోగించే పరికరం.
  • జనాభా గణన - ఒక జనాభా లో సభ్యుల గురించి సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించే మరియు నమోదు చేసే ప్రక్రియను జనాభా గణన (ఆంగ్లం : Census) అంటారు.
"https://te.wikipedia.org/w/index.php?title=గణన&oldid=2160139" నుండి వెలికితీశారు