Jump to content

గన్నవరం మండలం (కృష్ణా జిల్లా)

వికీపీడియా నుండి

గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలానికి పరిపాలన కేంద్రం.

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
నిర్దేశాంకాలు: 16°30′N 80°48′E / 16.5°N 80.8°E / 16.5; 80.8
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
మండల కేంద్రంగన్నవరం
విస్తీర్ణం
 • మొత్తం
207 కి.మీ2 (80 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం
87,027
 • జనసాంద్రత420/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1016

మండల జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 80,404 ఉండగా, అందులో పురుషులు 40,520, స్త్రీలు 39,884మంది ఉన్నారు.మండల అక్షరాస్యత మొత్తం 67.60%. పురుషులు అక్షరాస్యత 73.24% కాగా, స్త్రీలు అక్షరాస్యత 61.90% ఉంది

మండలం లోని గ్రామాలు, జనాభా

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[3]
క్రమ సంఖ్యఊరి పేరుగడపల సంఖ్యమొత్తం జనాభాపురుషుల సంఖ్యస్త్రీలు
1.అజ్జంపూడి2881,127571556
2.అల్లాపురం4842,0159911,024
3.బహుబలేంద్రునిగూడెం4681,839911928
4.బల్లిపర్రు180702362340
5.బుద్దవరం2,2008,7634,5204,243
6.బూతుమిల్లిపాడు5619390103
7.చిక్కవరం4521,671856815
8.చిన్నఅవుటపల్లి4371,554795759
9.గన్నవరం4,61120,44210,23410,208
10.గొల్లనపల్లి6762,7531,3391,414
11.గోపవరపుగూడెం4121,522787735
12.జక్కులనెక్కాలం244798393405
13.కేసరపల్లి2,1678,6754,4044,271
14.కొండపవుల్లూరు6932,5411,2951,246
15.మెట్లపల్లి134554282272
16.పురుషోత్తపట్నం5742,0941,0401,054
17.రామచంద్రాపురం148668340328
18.సవారిగూడెం2791,146579567
19.సూరంపల్లి1,8107,2853,7083,577
20.తెంపల్లి5802,2751,1761,099
21.వెదురుపావులూరు1,8177,5183,7043,814
22.వీరపనేనిగూడెం1,1424,2612,1392,122
23.వెంకటనరసింహాపురం3821,404684720

మూలాలు

[మార్చు]
  1. ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015
  3. ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2019-01-13.

వెలుపలి లంకెలు

[మార్చు]