గబ్బిలం (రచన)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గబ్బిలం ప్రముఖ కవి గుర్రం జాషువా గారి పద్య రచన.

గుర్రం జాషువా ఆధునిక తెలుగు కవుల్లో స్వరూపంలో సంప్రదాయాన్ని స్వభావంలో ఆధునికతను నింపుకున్న భావుకుడు.ఆధునిక ఖంఢకావ్య రచనలో చేయి తిరిగిన కవి.

గబ్బిలం పై డా, కంఠెవరపు వెంకట్రామయ్య గారి వ్యాఖ్యానం వికీసోర్స్లో ఉంది.