గమళ్ళపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"గమళ్ళపాలెం" ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందినగ్రామం.[1].

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి 2014,జనవరి-18న జరిగిన ఎన్నికలలో శ్రీమతి గుమ్మలంపాటి నరసమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో, 2014, జూన్-18, బుధవారం నాడు, చెన్నకేశ్వస్వామి, పల్నాటి వీర్లంకమ్మ, పల్నాటి పోతురాజు ల విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు.
  2. ఈ గ్రామములో శ్రీ జ్వాలాముఖి, శ్రీ సత్తెమ్మ, శ్రీ పోలేరమ్మ అమ్మవారల వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, వైశాఖ బహుళ విదియ నుండి ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [2]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,జనవరి-19; 2వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,మే నెల-6వతేదీ; 1వపేజీ.