గమ్మత్తు గూఢచారులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గమ్మత్తు గూఢచారులు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
తారాగణం రంగనాథ్,
జయమాలిని
నిర్మాణ సంస్థ దేవేంద్ర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

గమ్మత్తు గూఢచారులు 1978 జూన్ 23న విడుదలైన తెలుగు సినిమా. దేవేంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకం కింద పి.ఏకాంబరేశ్వర రావు నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. రంగనాథ్, రాజబాబు, జయమాలిని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. [1]

తారాగణం[మార్చు]

  • రంగనాథ్
  • రాజబాబు
  • జయమాలిని
  • ముక్కురాజు
  • రాజేశ్వరి (రాజి),
  • లీలావతి,
  • మోహన్ బాబు,
  • సత్యనారాయణ,
  • మాడా,
  • బేబీ సుమతి,
  • మాస్టర్ హరి,
  • మాస్టర్ గురు

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
  • మాటలు గొల్లపూడి.
  • సంగీతం:చెల్లపిళ్ళ సత్యం

పాటలు[2][మార్చు]

  1. అనగనగా రామచిలుక అది సిరులున్న - ఎస్.పి. బాలు, విద్యుల్లత 03:60
  2. పిల్లలం కాదు పిడుగులం - ఎస్. జానకి,ఎస్.పి. శైలజ బృందం 03:59
  3. చెరువులో చేపలుంటాయి చెరువుబైట చూపులుంటాయి - పి. సుశీల 07:14
  4. చుక్కేసిన నాకు కిక్ ఎక్కదేం గురుడా కైపెక్కదేం - ఎస్.పి. బాలు 10:29
  5. అంటుమామిడి తోటకాడ అంటుకోకయ్యో అంటుకుంటే - పి. సుశీల 13:44

మూలాలు[మార్చు]

  1. "Gammathu Gudacharulu (1978)". Indiancine.ma. Retrieved 2022-11-13.
  2. "Gammathu Gudacharulu-1978 - Google Drive". drive.google.com. Retrieved 2022-11-13.

బాహ్య లంకెలు[మార్చు]