Jump to content

గమ్ తయెంగ్

వికీపీడియా నుండి
గమ్ తయెంగ్
గమ్ తయెంగ్


పదవీ కాలం
2014  2024 జూన్ 2
ముందు గమ్ తయెంగ్
నియోజకవర్గం దంబుక్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి జోమిన్ తయెంగ్[1]
సంతానం 3 కుమారులు, 1 కుమార్తె
వృత్తి రాజకీయ నాయకురాలు

గమ్ తయెంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు దంబుక్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

రాజకీయ జీవితం

[మార్చు]

గమ్ తయెంగ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో దంబుక్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రోడింగ్ పెర్టిన్ పై 1,189 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2][3][4] ఆమె 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి టోనీ పెర్టిన్ పై 873 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2016లో పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితురాలైంది.[5][6][7][8]

మూలాలు

[మార్చు]
  1. "Only three women made it to Arunachal Pradesh Assembly this year" (in ఇంగ్లీష్). The New Indian Express. 25 May 2019. Retrieved 31 May 2025.
  2. "Arunachal CM Pema Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). The Indian Express. 26 October 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  3. "Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in Indian English). The Hindu. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  4. "Arunachal CM appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). India Today. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  5. "Arunachal Pradesh Assembly results live updates | BJP wins 7 Assembly seats, leads in both LS seats" (in Indian English). The Hindu. 22 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  6. "Arunachal CM Pema Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). The Indian Express. 26 October 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  7. "Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in Indian English). The Hindu. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  8. "Arunachal CM appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). India Today. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.