Jump to content

గర్ల్‌ఫ్రెండ్

వికీపీడియా నుండి
గర్ల్‌ఫ్రెండ్
గర్ల్‌ఫ్రెండ్ సినిమా డివిడి కవర్
దర్శకత్వంజి. నాగేశ్వరరెడ్డి
నిర్మాతఎం. కుమారస్వామి
తారాగణంరోహిత్, అనిత పాటిల్, రుతిక, సంతోష్ పవన్, బబ్లూ, చలపతి రావు, మల్లికార్జునరావు, ఎమ్.ఎస్.నారాయణ, తనికెళ్ళ భరణి
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
విడుదల తేదీ
2002 జులై 6 (2002-07-06)
దేశంభారతదేశం
భాషతెలుగు

గర్ల్‌ఫ్రెండ్ 2002, జూలై 6న విడుదలైన తెలుగు చలన చిత్రం. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్, అనిత పాటిల్, రుతిక, సంతోష్ పవన్, బబ్లూ, చలపతి రావు, మల్లికార్జునరావు, ఎమ్.ఎస్.నారాయణ, తనికెళ్ళ భరణి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "గర్ల్‌ఫ్రెండ్". telugu.filmibeat.com. Archived from the original on 28 డిసెంబరు 2024. Retrieved 14 November 2017.