గర్వా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Garhwa జిల్లా

गढवा जिला
Jharkhand లో Garhwa జిల్లా స్థానము
Jharkhand లో Garhwa జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంJharkhand
పరిపాలన విభాగముPalamu division
ముఖ్య పట్టణంGarhwa
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుPalamau (shared with Palamu district)
 • శాసనసభ నియోజకవర్గాలు2
విస్తీర్ణం
 • మొత్తం4 కి.మీ2 (1,561 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం13,22,387
 • సాంద్రత330/కి.మీ2 (850/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత62.18 per cent
 • లింగ నిష్పత్తి933
ప్రధాన రహదార్లుNH 75
జాలస్థలిఅధికారిక జాలస్థలి

జార్ఖండ్ రాష్ట్ర 24 జిల్లాలలో (హిందీ: गढवा जिला) గర్వా జిల్లా ఒకటి. జిల్లా కేంద్రంగా గర్వా పట్టణం ఉంది. గర్వా జిల్లా గతంలో పాలమూ జిల్లాలో ఉండేది.

చారిత్రికము[మార్చు]

1991 ఏప్రిల్ 1 న ఈ జిల్లా ఆ నాటి పాలము జిల్లాలో నుండి గర్హ్వ డివిజన్ ను విడదీసి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడమైనది. ప్రస్తుతం ఈ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.

[1]

బౌగోళికము[మార్చు]

ఈ జిల్లా భౌగోళికముగా 23 - 60 డిగ్రీలు మరియు 24 - 39 డిగ్రీలు ఉత్తరం అక్షాంశం మరియు 83 - 00 తూర్పు రేఖాంశం మరియు సోణే నదికి ఉత్తర భాగాన, జార్ఖండ్ లోని పాలమౌ జిల్లాకు తూర్పు వైపున సుర్గుజా (చత్తీస్‌గఢ్ రాష్ట్రం ) దక్షిణాన మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జిల్లా అయిన సొనెభాద్రకు పడమర వైపున వున్నది

ఆర్ధికం[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గర్వా జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి...[2]

ఉపవిభాగాలు[మార్చు]

గర్వా జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది: గర్వా మరియు నాగర్-ఉంతరి. ఇవి అదనంగా 14 బ్లాకులుగా విభజించబడ్డాయి.

  • జిల్లా రూపొందిచిన సమయంలో జిల్లాలో 8 బ్లాకులు మాత్రమే ఉండేవి: భందరియా, భవనాథ్‌పూర్, దురాకి, గర్వా, మఝియోన్, మెరల్, నగర్-ఉంత్రి మరియు రంక.
  • తరువాత 6 బ్లాకులు చేర్చబడ్డాయి: చినియా, దండియా, కండి, ఖరౌండి, రాంఖండ మరియు రమున.
  • జిల్లాలో 156 గ్రామ పంచాయితీలు మరియు 916 గ్రామాలూ ఉన్నాయి.
  • జిల్లాలో 2 పోలీస్ ఉపవిభాగాలు : గర్హ్వ మరియు నగర్-ఉంత్రి, 8 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి : భవంథ్పురా, ధుక్రి, గర్హ్వ, మఝియాన్, మెరల్, నగర్-ఉంత్రి మరియు రంకా.
  • జిల్లాలో అధికంగా అరణ్యలు మరియు ఒకేఒక పట్టణం ఉన్నాయి: గర్వా (జిల్లాకేంద్రం)
  • జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

పర్యాటకం[మార్చు]

గర్హ్వ - రైలు మరియు రోడ్డు మార్గాలతో ఇతర ప్రదేశాలతో కలపబడి యున్నది. ఈ పట్టటణం నుండి ప్రతి రోజు ఇతర జిల్లాలైన జార్ఖండ్, బీహార్ మరియు చత్తీస్ ఘర్ కు బస్సులు ప్రయాణిస్తుంటాయి. గర్హ్వ జిల్లాతో మధ్యప్రదేశ్ లోని రేవా జార్ఖండ్ లోని రాంచి జాతీయ రహదారి సంఖ్య 75 తో కలపబడి యున్నది. ఇందులో 210 కిలో మీటర్లు రాష్ట్ర రహదారి, 55 కిలో మీటర్లు (నె. 55) జాతీయ రహ దారి మరియు 96.95 కిలోమీటర్ల దూర జిల్లా రహదారులున్నాయి. ఇతర రోడ్లు 190 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. బీహారుతో పోల్చి చూస్తే జార్ఖండ్ రోడ్డు రవాణా వ్వస్థ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాల అభివృద్ధి చెందింది. గర్హ్వ - నగర్ - ఉతారి రహదారి చాల బాగా అభివృద్ధి చెందింది. కాని నగర్ - ఉతారి మరియు భావంత్ పూర్ రోడ్డు అంత బాగా లేదు. ఈ రహదారి గనుల మద్యగా వున్న 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది.

దీనికి సమీప విమానాశ్త్రయం వారణాసి (140 కి.మీ.)గర్హ్వ రైల్వే స్టేషను తూర్పు రైల్వే విభాగంలో ప్రధానమైనది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,322,387,[3]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. హాంప్‌షైర్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 368వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 327 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 27.71%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 933:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 62.18%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు[మార్చు]

  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Mauritius 1,303,717 July 2011 est. line feed character in |quote= at position 10 (help); Cite web requires |website= (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 line feed character in |quote= at position 14 (help); Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గర్వా&oldid=2433587" నుండి వెలికితీశారు