గలిజెరుగుళ్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గలిజెరుగుళ్ల
—  రెవిన్యూ గ్రామం  —
గలిజెరుగుళ్ల is located in Andhra Pradesh
గలిజెరుగుళ్ల
గలిజెరుగుళ్ల
అక్షాంశరేఖాంశాలు: 15°33′00″N 79°07′00″E / 15.5500°N 79.1167°E / 15.5500; 79.1167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం బెస్తవారిపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,490
 - పురుషుల సంఖ్య 2,388
 - స్త్రీల సంఖ్య 2,102
 - గృహాల సంఖ్య 1,129
పిన్ కోడ్ 523346
ఎస్.టి.డి కోడ్

గలిజేరుగుళ్ల, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 346., ఎస్.టి.డి.కోడ్ = 08406.[1].

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

బసినెపల్లి 9 కి.మీ, j.c.అగ్రహారం 13 కి.మీ, తాటిచెర్ల 13 కి.మీ, పిట్టికాయగుళ్ల 14 కి.మీ, వెదుల్లచెరువు 14 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున వెలిగండ్ల మండలం, ఉత్తరాన బెస్తవారిపేట మండలం, పడమరన రాచర్ల మండలం, ఉత్తరాన కంభం మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో కోనపల్లె, నారువానిపల్లె, శింగరపల్లె, హనుమాయిపల్లె తదితర గ్రామాలనుండి 400 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. [4]
  2. బి. సి. బాలుర వసతిగృహం.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- ఈ కేంద్రం పరిధిలో బాలేశ్వరపురం గ్రామం గూడా ఉంది.

గ్రామానికి సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కె.వి.కొండయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,490 - పురుషుల సంఖ్య 2,388 - స్త్రీల సంఖ్య 2,102 - గృహాల సంఖ్య 1,129

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,492.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,319, మహిళల సంఖ్య 2,173, గ్రామంలో నివాస గృహాలు 1,012 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,512 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[3] ఈనాడు ప్రకాశం; 2014, అక్టోబరు-29; 14వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2016, జనవరి-4; 5వపేజీ.