గళ్ళావాళ్ళవూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గళ్ళావాళ్ళవూరు, చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలానికి చెందిన [[గ్రామం.[1]]]. ఈ గ్రామం దిగువ తడకర పంచాయితీలో ఉంది.

APvillage Gallavallavuru 1.JPG
APvillage Gallavallavuru 2.JPG
APvillage Gallavallavuru 3.JPG

వ్యవసాయం ఇక్కడి ముఖ్య వృత్తి.

గళ్ళావాళ్ళవూరు
—  రెవిన్యూ గ్రామం  —
గళ్ళావాళ్ళవూరు is located in Andhra Pradesh
గళ్ళావాళ్ళవూరు
గళ్ళావాళ్ళవూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 13°15′42″N 78°59′36″E / 13.261663°N 78.993398°E / 13.261663; 78.993398
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం తవణంపల్లె
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 517131
ఎస్.టి.డి కోడ్

మంచినీటి వసతి[మార్చు]

ఇక్కడ మంచి నీటి వసతి ఉంది.

విద్యుద్దీపాలు[మార్చు]

ఈ గ్రామానికి విద్యుద్దీప వసతి ఉంది.

తపాలా సౌకర్యం[మార్చు]

తపాల సౌకర్యమున్నది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ప్రదాన పంటలు మామిడి (mango), బెల్లం (jagerry). అరగొండ బెల్లం రాష్ట్రం లోనే అనకాపల్లి తరువాత రెండవ స్థానంలో ఉంది. చింతపండు, టెంకాయలు, ధాన్యాలు, చెరకు, బెల్లం మరుయు వేరుశనగ పంటలు కూడా పండించబడుతుంటాయి.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్వవసాయాధారిత పనులు ఇక్కడి ప్రధాన వృత్తి.

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.

వెలుపలి లంకెలు[మార్చు]