గవ్వా చంద్రారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గవ్వా చంద్రారెడ్డి

గవ్వా చంద్రారెడ్డి ప్రముఖ వైద్యులు. ఆయన అంకాలజిస్టు, హెమటాలజిస్టు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన తెలంగాణ లోని నల్గొండ జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించారు.[2] అమెరికాలో స్థిరపడిన వైద్యశాస్త్ర పరిశోధకులు. కేన్సర్ లక్షణాలమీద విశేష పరిశోధనలు చేసారు. అమెరికాలోని టెర్రిహాట్లో వైద్యపరిశోధనాశాలలను నిర్వహిస్తున్నారు. తన తోటి వైద్యులను సంఘటితపరచి పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. అమెరికాలో, స్వదేశంలో కూడా పలు అవార్డులను అందుకున్నారు.[3] డాక్టర్‌రెడ్డి ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణులు. ఆయన గత పన్నెండేళ్ళుగాఆయన ఇండియానాలోని టెర్రి హాట్‌లో ప్రాక్టీసుచేస్తున్నారు. లాస్‌ వేగాస్‌లో సమావేశమైన ఆటాట్రస్టీలు,కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ రెడ్డిని ఆటాఅధ్యక్షుడిగా (2005-2007) ఎన్నుకున్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Chandra Gavva Reddy, MDHematology Terre Haute, IN Physician
  2. Interview with ATA President
  3. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లికేషన్స్ విజయవాడ ed.). విజయవాడ: శ్రీవాసవ్య (published 2016-11-16). 1 July 2011.
  4. ఆటాఅధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి

ఇతర లింకులు

[మార్చు]