గస్ లోగీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గస్ లోగీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు అగస్టీన్ లారెన్స్ లోగీ
జననం (1960-09-28) 1960 సెప్టెంబరు 28 (వయసు 62)
Sobo, ట్రినిడాడ్ అండ్ టొబాకో
బ్యాటింగ్ శైలి కుడి చేయి
బౌలింగ్ శైలి కుడి చేయి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు West Indies
టెస్టు అరంగ్రేటం 23 ఫిబ్రవరి 1983 v India
చివరి టెస్టు 25 జులై 1991 v England
వన్డే లలో ప్రవేశం 19 డిసెంబరు 1981 v Pakistan
చివరి వన్డే 3 ఏప్రిల్ 1993 v Pakistan
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1978–1992 ట్రినిడాడ్ అండ్ టొబాకో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వండేలు ఫస్ట్‌క్లాస్ LA
మ్యాచ్‌లు 52 158 157 188
సాధించిన పరుగులు 2,470 2,809 7,682 3,606
బ్యాటింగ్ సగటు 35.79 28.95 35.07 29.31
100s/50s 2/16 1/14 13/40 2/17
ఉత్తమ స్కోరు 130 109* 171 109*
బాల్స్ వేసినవి 7 24 289 72
వికెట్లు 0 0 3 2
బౌలింగ్ సగటు 42.66 27.50
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 0 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 0 0
ఉత్తమ బౌలింగ్ 0/0 0/1 1/2 2/1
క్యాచులు/స్టంపింగులు 57/– 61/– 106/1 75/–
Source: Cricket Archive, 18 అక్టోబరు 2010
గస్ లోగీ

గస్ లోగీ (Augustine Lawrence Logie) వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, క్రికెట్ శిక్షకుడు. ఇతడు 1960, సెప్టెంబర్ 26న జన్మించాడు. వెస్టీండీస్ తరఫున 52 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 35.79 సగటుతో 2470 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు, 16 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్‌లో అతని అత్యధిక స్కోరు 130 పరుగులు. వన్డేలలో 158 మ్యాచ్‌లు ఆడి 28.95 సగటుతో 2809 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 14 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 109 నాటౌట్ [1]. మూడు సార్లు 1983, 1987, 1992 లలో ప్రపంచ కప్‌ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించాడు.

మూలాలు[మార్చు]

  1. http://content.cricinfo.com/westindies/content/player/52347.html
"https://te.wikipedia.org/w/index.php?title=గస్_లోగీ&oldid=3706435" నుండి వెలికితీశారు