Jump to content

గాంధ్వని శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
గాంధ్వని
పటం
Interactive map of గాంధ్వని
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాధార్
లోక్‌సభ నియోజకవర్గంధార్

గాంధ్వని శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధార్ జిల్లా, ధార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. గాంధ్వని నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడింది.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2018[2] ఉమంగ్ సింఘార్ కాంగ్రెస్
2013[3] ఉమంగ్ సింఘార్ కాంగ్రెస్
2008[4] ఉమంగ్ సింఘార్ కాంగ్రెస్

2018 ఎన్నికల ఫలితం

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు
కాంగ్రెస్ ఉమంగ్ సింఘార్ 96899
బీజేపీ సర్దార్‌సింగ్ మెహదా 58068
గోండ్వానా గంతంత్ర పార్టీ ఆదివాసీ అరవింద్ ముజల్దా 3218
నోటా పైవేవీ కాదు 5126
మెజారిటీ 38831

మూలాలు

[మార్చు]
  1. ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 227, 250.
  2. ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  4. ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.