Jump to content

గాజులపాడు

వికీపీడియా నుండి

గాజులపాడు కృష్ణా జిల్లా నందివాడ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గాజులపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నందివాడ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 327.
ఎస్.టి.డి కోడ్ 08674

సమీప గ్రామాలు

[మార్చు]

గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన, ఏలూరు

సమీప మండలాలు

[మార్చు]

గుడివాడ, పెదపారుపూడి, ముదినేపల్లి, మండవల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

మండవల్లి, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 52 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్ పాఠశాల ఉంది

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం రుద్రపాక గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి షష్టి మహోత్సవాలు, 2016, ఫిబ్రవరి-13వ రేదీ శనివారం ఉదయం 6 గంటలక్ స్వామివారికి పుట్టలో పాలుపోయడంద్వారా అంగరంగవైభవంగా ప్రారంభమైనవి. 8 గంటలనుండ్ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరార్చన, దీక్షాధారణ, వాస్తు పూజ, హోమాలు, ధ్వజారోహణ, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 11-30 కు స్వామివారి కల్యానం నిర్వహించెదరు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మెట్టపైరులు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

[1] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, ఫిబ్రవరి-14; 1వపేజీ.