Jump to content

గాజులరామారం

అక్షాంశ రేఖాంశాలు: 17°31′33″N 78°25′18″E / 17.525961°N 78.421612°E / 17.525961; 78.421612
వికీపీడియా నుండి

గాజులరామారం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలానికి చెందిన గ్రామం.[1] గాజులరామారంలోని 60 ఎకరాలలో 16 కోట్ల‌ రూపాయలతో ప్రాణవాయు పట్టణ అటవీ పార్కు ఏర్పాటు చేయబడింది.

గాజులరామారం
—  రెవిన్యూ గ్రామం  —
గాజులరామారం is located in తెలంగాణ
గాజులరామారం
గాజులరామారం
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°31′33″N 78°25′18″E / 17.525961°N 78.421612°E / 17.525961; 78.421612
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం కుత్బుల్లాపూర్‌
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కొత్త చెరువు

[మార్చు]
ఈ గ్రామంలోని కొత్త చెరువు 12 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-03.

వెలుపలి లంకెలు

[మార్చు]