గాడ్ సెక్స్ అండ్ ట్రూత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అమెరికాకు చెందిన మియా మల్కోవా అనే పోర్న్ స్టార్‌తో షార్ట్ ఫిల్మ్ తీశాడు . దీనికి గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అని పేరు పెట్టాడు. రామ్‌గోపాల్ వర్మ రాసిన మహిళల అందం, లైంగికత గురించి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్. ఈ షార్ట్ ఫిల్మ్ కీ ఎంఎం కీరవానీ సంగీతం అందించారు.ఈ షార్ట్ ఫిల్మ్ అమెరికాలోని స్ట్రైక్ ఫోర్స్ ఎల్‌ఎల్‌సి నిర్మిస్తుంది. జనవరి 27, 2018 న Vimeo OnDemand లో విడుదలైంది.[1][2]

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]