Jump to content

గాయకుడు (2015 సినిమా)

వికీపీడియా నుండి
గాయకుడు
దర్శకత్వంకమల్ జి
స్క్రీన్ ప్లేకమల్ జి
కథగుడ్డపాతాల వెంకాయమ్మ
మాటలుకరుణాకర్ గోపిని, మోహిత్ భరద్వాజ్
నిర్మాత
  • జమ్మలమడుగు రవీంద్రనాథ్‌
తారాగణం
ఛాయాగ్రహణంకొల్లి దుర్గా ప్రసాద్
కూర్పుఎస్.బి. ఉద్ధవ్
సంగీతంరోషన్‌ సాలూరి
ఆర్ట్ డైరెక్టర్‌రాంచందర్ సింగ్
విడుదల తేదీ
2015 ఫిబ్రవరి 20 (2015-02-20)
సినిమా నిడివి
178 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

గాయకుడు 2015లో విడుదలైన యూత్‌ఫుల్‌ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌ సినిమా.[1] శ్రీమతి లక్ష్మీ సమర్పణలో ధీరు ఫిలింస్‌ బ్యానర్‌పై జమ్మలమడుగు రవీంద్రనాథ్ నిర్మించిన ఈ సినిమాకు కమల్ జి దర్శకత్వం వహించాడు. అలీ రెజా, శ్రియా శర్మ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 20న విడుదల చేశారు.[2][3]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మేఘలధాక"అనంత శ్రీరామ్నరేంద్ర, రమ్య4:20
2."ఓ ఓ ఓ ప్రేమపాట"చంద్ర బోస్రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి4:25
3."వెన్నెల్లో వర్షం"అనంత శ్రీరామ్రోషన్ సాలూరు3:35
4."ఓటమే ఒక పాఠం రా"చంద్ర బోస్విజయ్ యేసుదాస్3:08

మూలాలు

[మార్చు]
  1. "Gayakudu". The Times of India. 25 February 2015. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
  2. "Gayakudu Review" (in ఇంగ్లీష్). The Hans India. 20 February 2015. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
  3. "సమీక్ష : గాయకుడు - పాట ఒకే, ప్రేమకథ ఆకట్టుకోలేదు". 123 Telugu. 20 February 2015. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
  4. "Ali Reza turns hero with Gayakudu". The Times of India. 2 October 2014. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.

బయటి లింకులు

[మార్చు]