Jump to content

గాయత్రి గోపీచంద్

వికీపీడియా నుండి
గాయత్రి గోపీచంద్
వ్యక్తిగత సమాచారం
జననం (2003-03-04) 2003 మార్చి 4 (వయసు: 23)
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం (ప్రస్తుతం తెలంగాణలో ఉంది)
ఎత్తు1.62 మీ
బరువు56 కి.గ్రా.
దేశంభారతదేశం
వాటంకుడి
మహిళల డబుల్స్
అత్యున్నత స్థానం9 (ట్రీసా జాలీ తో, 2025 జనవరి 14)
ప్రస్తుత స్థానం12 (ట్రీసా జాలీతో, 2025 సెప్టెంబరు 23)
2022 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ ఆరుగురు పతక విజేతలు (ఎడమ నుండి కుడికి..) క్లోయ్ బిర్చ్, లారెన్ స్మిత్ (ఇంగ్లాండ్), పియర్లీ టాన్, తినాహ్ మురళితరన్ (మలేషియా), ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ (భారతదేశం)

గాయత్రి గోపీచంద్ (జననం 2003 మార్చి 4), ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. జాతీయ జట్టు సభ్యురాలు.[1] ఆమె 2019 దక్షిణాసియా క్రీడలలో జట్టు ఈవెంట్లో బంగారు పతకాన్ని, డబుల్స్ ఈవెంట్లో రజత పతకాన్ని గెలుచుకుంది.[2] ఆమె 2022లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో మిక్స్ డ్ టీంలో రజత పతకం, మహిళల డబుల్స్ లో కాంస్య పతకం సాధించింది.[3] ఆమె మాజీ షట్లర్లు పుల్లెల గోపీచంద్, పీ.వీ.వీ. లక్ష్మి దంపతుల కుమార్తె.[4] ఆమె తండ్రి విజయం సాధించిన 21 సంవత్సరాల తరువాత, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సెమీఫైనల్ కు చేరుకున్న మొదటి భారతీయ మహిళల డబుల్స్ క్రీడాకారిణిగా నిలిచింది.[5]

గుర్తింపు

[మార్చు]
సంవత్సరం పురస్కారం వర్గం ఫలితం మూలం
2024 బీడబ్ల్యూఎఫ్ అవార్డ్స్ బెస్ట్ డ్రెస్డ్ ఫిమేల్ విజేత [6]
2025 టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఫిమేల్ ప్రతిపాదించబడినది [7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Rozario, Rayan (1 February 2018). "Gayatri Gopichand showing signs of a champion". The Hindu. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 July 2018.
  2. "SAG 2019: Siril, Ashmita lead India to 6 badminton golds". Outlook India. 6 December 2019. ఒరిజినల్ నుండి 10 December 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 December 2019.
  3. "CWG 2022: India's Treesa Jolly-Gayatri Gopichand Pair Claim Bronze In Badminton Women's Doubles | Commonwealth Games News". NDTVSports.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-08-09.[permanent dead link]
  4. "Pullela Gopichand's daughter Gayatri included in badminton squad for Asian Games". The Indian Express (in ఇంగ్లీష్). 2018-06-28. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-08-09.
  5. "Badminton in her blood". Deccan Chronicle. 29 June 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 July 2018.
  6. "BWF Awards 2024: India's Gayatri Gopichand Pullela Adjudged Best Dressed Shuttler - Watch". Outlook India. 10 December 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 December 2024.
  7. "TOISA 2024: Badminton Aces Among the Nominees". The Times of India. 2025-02-18. ISSN 0971-8257. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-02-22.