గాయత్రి రాజే పవార్
| గాయత్రి రాజే పవార్ | |||
| |||
| పదవీ కాలం 2015 – ప్రస్తుతం | |||
| ముందు | తుకోజీ రావ్ పవార్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఖాండ్వా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1965 మార్చి 27 | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | సదాశివ్ రావు మహాదిక్ | ||
| జీవిత భాగస్వామి | తుకోజీ రావ్ పవార్ | ||
| సంతానం | విక్రమ్ సింగ్[1] | ||
| నివాసం | మధ్యప్రదేశ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
గాయత్రి రాజే పవార్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు దేవాస్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2]
రాజకీయ జీవితం
[మార్చు]గాయత్రి రాజే పవార్ తన భర్త తుకోజిరావ్ పవార్ మరణాంతరం భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2015లో ఖాండ్వా నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3] ఆమె ఆ తరువాత 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఠాకూర్ జైసింగ్ పై 27,987 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4]
గాయత్రి రాజే పవార్ 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఖాండ్వా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ప్రదీప్ చౌదరిపై 26956 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "महाकाल लोक के 'नो एंट्री एरिया' में काफिले के साथ घुसा BJP विधायक का बेटा, गाड़ियों पर जुर्माना". 11 August 2024. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "Gayatri Raje Pawar , गायत्री राजे पवार". Web Dunia. 2025. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "By-polls results: Congress triumphs in MP, BJP debuts in Manipur" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 24 November 2015. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ "Dewas Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "Madya Pradesh Assembly Election Results 2023 - Dewas". Election Commission of India. 3 December 2023. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.