గార్డ్
స్వరూపం
గార్డ్ ‘రివేంజ్ ఫర్ లవ్' 2025లో తెలుగులో విడుదలైన హారర్ థ్రిల్లర్ సినిమా.[1] అను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనసూయ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జగ పెద్ది దర్శకత్వం వహించాడు. విరాజ్ రెడ్డి, మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 21న,[2][3] ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేయగా, ఫిబ్రవరి 28న సినిమాను విడుదల చేశారు.[4]
నటీనటులు
[మార్చు]- విరాజ్ రెడ్డి - సుశాంత్
- కమల్ కృష్ణ - క్రిష్
- శిల్పా బాలకృష్ణన్ - అనిత
- మిమి లియోనార్డ్ - సామ్
- సందీప్ రెడ్డి చీలం
- మురళీ పరిషే - ప్రకాష్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- నేపథ్య సంగీత దర్శకుడు: సిద్ధార్థ్ సదాశివుని
- మిక్సింగ్ & మాస్టర్: విస్టార్ & వాల్యూమ్ స్టూడియోస్
- స్టంట్ డైరెక్టర్ : పువెన్ పాంథర్
- రచన, దర్శకత్వం: జగపెద్ది
- సంగీతం: ప్రణయ కాలేరు
- కెమెరా: మార్కు కెన్ ఫీల్డ్
- కూర్పు: రాజ్ మేడ
- నిర్మాత: అనసూయ రెడ్డి
- నిర్మాణ సంస్థ:అను ప్రొడక్షన్స్
- విడుదల:28:02:2025.
మూలాలు
[మార్చు]- ↑ "ప్రేమ కోసం ప్రతీకారం". Sakshi. 3 January 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "దెయ్యం నిజం కాకపోవచ్చు.. భయం నిజం". V6 Velugu. 25 January 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "ప్రేమకోసం ప్రతీకారం". NT News. 28 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.