గార్లదిన్నె(పొదిలి)
Jump to navigation
Jump to search
"గార్లదిన్నె" ప్రకాశం జిల్లా పొదిలి మండలానికి చెందిన గ్రామం.[1].
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
వెలుగొండ క్షేత్రం[మార్చు]
గార్లదిన్నె గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2015,మార్చి-5వ తేదీనుండి వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు రోజుకొక అలంకారంలో దర్శనమిచ్చుచున్నారు. [1]
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-14; 6వపేజీ.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |