గాలి (ఇంటి పేరు)
Jump to navigation
Jump to search
గాలి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. గాలి అన్న ఇంటిపేరు వాయువు అన్న అర్థంతో ఏర్పడలేదు. గాలి అన్న ఇంటిపేరు అదే పేరుతో ఉన్న ఒక ఊరి పేరు మీదుగా వచ్చింది, గాలి అనే రకం చెట్ల వల్ల ఆ ఊరికి ఆ పేరు వచ్చింది.[1]
ప్రముఖ వ్యక్తులు[మార్చు]
- గాలి పెంచల నరసింహారావు, ప్రఖ్యాత సంగీతదర్శకుడు.
- గాలి ముద్దుకృష్ణమ నాయుడు
- పవన్ కుమార్ గాలి
- గాలి వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా నటుడు
- గాలి ధసరధ
- గాలి జ్యోతి కృష్ణ ప్రసాద్, నల్ల వెంగన పల్లి, వెదురు కుప్పం మండలం
- గాలి జనార్థన్ రెడ్డి, రాజకీయ నాయకుడు, వ్యాపారస్తుడు
మూలాలు[మార్చు]
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
- ↑ యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12. Cite journal requires
|journal=
(help)