గిడ్డంగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గిడ్డంగి (Godown or Warehouse) ఎక్కువగా సరుకులను నిలువచేయు ప్రదేశము. ఇవి పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. వీనిలో ఎక్కువకాలం నిలువ చేయడానికి లోపలి ఉష్ణోగ్రతను నియంత్రించవలసి ఉంటుంది. వీనిలో కొన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కొన్ని ప్రైవేటుగా కూడా ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=గిడ్డంగి&oldid=2953925" నుండి వెలికితీశారు