గియాసుద్దీన్ బల్బన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గియాసుద్దీన్ బల్బన్
ఢిల్లీ సుల్తాను
Sultan Ghayas-ud-Din Balban.jpg
పాలనాకాలం1266–1287
సమాధి స్థలంబల్బన్ సమాధి, మెహ్రౌలీ
తర్వాత వారుమొయిజుద్దీన్ కైకుబాద్ (మనుమడు)
IssueMuhammad khan
నాసిరుద్దీన్ బుగ్రా ఖాన్
రాజ్యంబానిస వంశం ఢిల్లీ సల్తనత్

గియాసుద్దీన్ బల్బన్ (రాజ్యకాలం: 1266 – 1287) (ఉర్దూ: غیاث الدین بلبن‎) ఒక బానిసవంశపు సుల్తాన్.[1]

ప్రారంభ జీవితం[మార్చు]

మధ్యాసియా కు చెందిన ఇల్బారీ తెగ టర్కిక్ రాజకుటుంబానికి చెందిన వాడు. కానీ ఇతడిని బాల్యంలో మంగోలు తస్కరించి గజనీ లో ఒక బానిసగా అమ్మేశారు.[2] ఆ తరువాత ఇతడిని అల్తమష్ 1232 లో కొనుక్కొని తన రాజ్యానికి తీసుకువచ్చాడు.

ఆ తరువాత అల్తమష్ ఇతడిని ఒక సుల్తానుగా తీర్చిదిద్దాడు. 1266 ఇతడు ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించాడు.[2]

సైనిక ప్రచారాలు[మార్చు]

మేవట్ ప్రజలు ఆ కాలంలో రహదారి-చోరులుగా ప్రసిద్ధి. వీరు పగటి సమయానే ప్రజలను దోచుకునేవారు. వీరిని బల్బన్ కట్టుబాటు చేశాడు.[3]

బల్బన్ యొక్క రజత నాణెం
బల్బన్ కాలంలోని ఒక నాణెం.

ఇతడు సుల్తానుగా 1266 నుండి తన మరణకాలం 1286 వరకూ పరిపాలించాడు.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sultan Ghiyas ud din Balban Archived 2012-03-25 at the Wayback Machine The Muntakhabu-’rūkh by Al-Badāoni (16th century historian), Packard Humanities Institute.
  2. 2.0 2.1 Prof K.Ali (1950, reprint 2006)"A new history of Indo-Pakistan" Part 1, p.237
  3. http://www.archive.org/stream/sultanateofdelhi001929mbp/sultanateofdelhi001929mbp_djvu.txt+mewati+with+balbun&hl=en&gl=pk&strip=0

బయటి లింకులు[మార్చు]

అంతకు ముందువారు
నాసిరుద్దీన్ మహమూద్
బానిస వంశం
1266–1287
తరువాత వారు
en:Muiz ud din Qaiqabadముయిజుద్దీన్ కైకబాద్