Jump to content

గిరిజా జోషి

వికీపీడియా నుండి
గిరిజా జోషి
జననం1988 నవంబరు 3
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
చిన్మయ్ ఉద్గీర్కర్‌
(m. 2015)
[1]

గిరిజా జోషి, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. మరాఠీ సినిమాల్లో నటించింది. 2013లో స్వప్నిల్ జోషి నటించిన గోవింద సినిమాతో సినిమారంగంలోకి వచ్చింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గిరిజ 1988 నవంబరు 3న మహారాష్ట్ర, రాయగఢ్ జిల్లాలోని రోహాలో జన్మించింది. రోహాలోని కెఇఎస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ లో ప్రాథమిక విద్యను చదివిన గిరిజ, డెహ్రాడూన్ లోని సెయింట్ జోసెఫ్స్ అకాడమీ నుండి నటనా కోర్సును పూర్తిచేసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2015లో చిన్మయ్ ఉద్గీర్కర్‌తో గిరిజ వివాహం జరిగింది.[2]

సినిమారంగం

[మార్చు]

గోవింద సినిమాలో తొలిసారిగా నటించింది. ఆ తరువాత పౌడర్, ప్రియతమా సినిమాలలో సిద్ధార్థ్ జాదవ్‌కి సహనటిగా నటించింది. 2014లో అనికేత్ విశ్వాస్‌రావ్‌కి జోడీగా ధమక్ చిత్రంలో నటించింది.[3][4]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్రపేరు మూలాలు
2013 గోవిందా శ్రావణి [5]
2014 పౌడర్ పూజ
ప్రియతమా గౌరీ [6]
ధమక్ గౌరీ [7]
2015 డియోల్ బ్యాండ్ శ్రీమతి శాస్త్రి [8]
వాజ్లాచ్ పాహిజే సుప్రియ
2016 జల్సా కరుణా
తో అని మే: ఏక్ రుణానుబంధ్ నిధి నాయక్ [9]
2020 భయభీత్ ప్రత్యేక ప్రదర్శన

మూలాలు

[మార్చు]
  1. "PHOTOS: चिन्मय उदगीरकर-गिरीजा जोशीचं झालं शुभमंगल,लग्नाला आली 'नांदा...'ची टीम". Divya Marathi. 2015-12-28. Retrieved 2022-08-14.
  2. "Reel to Real life couple- Chinmay Udgirkar and Girija Joshi". 2015-12-28. Retrieved 2022-08-14.
  3. "Meghana Naidu makes her debut in Marathi films". Indian Express. 2 September 2013. Retrieved 2022-08-14.
  4. "Literary Ride". Indian Express. 3 September 2013. Retrieved 2013-09-14.
  5. "'Govinda' entertains with a timely message". 2013-08-16. Retrieved 2022-08-14.
  6. "Is Priyatama inspired by Ram-Leela? - Times of India". The Times of India. Retrieved 2022-08-14.
  7. Dhamak Movie Review {2/5}: Critic Review of Dhamak by Times of India, retrieved 2022-08-14
  8. "Why Marathi film industry is on a roll". Mid-day (in ఇంగ్లీష్). 2015-07-03. Retrieved 2022-08-14.
  9. Toh Ani Mee: Ek Runanubandh Movie Review {1.5/5}: Critic Review of Toh Ani Mee: Ek Runanubandh by Times of India, retrieved 2022-08-14

బయటి లింకులు

[మార్చు]