గిరిజా లోకేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గిరిజా లోకేష్
జననం
గిరిజా

(1951-01-10) 1951 జనవరి 10 (వయసు 73)[1]
జాతీయతభారతీయురాలు
వృత్తిసినిమా నటి, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1973–ప్రస్తుతం
జీవిత భాగస్వామిలోకేష్ (1975–2004)
పిల్లలుపూజా లోకేష్
సృజన్ లోకేష్

గిరిజా లోకేష్, కన్నడ నాటకరంగ, సినిమా నటి, నిర్మాత.[2]

జీవిత విశేషాలు[మార్చు]

గిరిజా 1951, జనవరి 10న కర్ణాటకలో జన్మించింది. గిరిజకు నటుడు లోకేష్ తో వివాహం జరిగింది. వారికి కుమార్తె పూజా లోకేష్ (నటి), కుమారుడు సృజన్ లోకేష్ (నటుడు,టెలివిజన్ వ్యాఖ్యాత) ఉన్నారు.[3] కన్నడ సినిమాకు గిరిజ చేసిన సేవలకు గుర్తింపుగా, 2013లో[4] కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది.

సినిమాలు[మార్చు]

నటిగా[మార్చు]

 • అబచూరిన పోస్టాఫీసు (1973)
 • మాడి మడిదవారు (1974)
 • కాకనా కోటే (1977)
 • సింహాసన (1983)
 • నంజుండి కళ్యాణ (1989)
 • ఛాలెంజ్ గోపాలకృష్ణ (1990)
 • అనుకూలక్కొబ్బ గండ (1990)
 • రామాచారి (1991)
 • హళ్లి మేష్ట్రు (1992)
 • మన మెచ్చిదా సోసే (1992)
 • స్నేహదా కదలల్లి (1992)
 • బెల్లియప్ప బంగారప్ప (1992)
 • గదిబిడి గండ (1993)
 • యరిగు హెల్బేడి (1994)
 • ఉల్టా పాల్టా (1997)
 • గంగా యమునా (1997)
 • గట్టిమెల (2001)
 • ఏకదంత (2007)
 • నంద లవ్స్ నందిత (2008)
 • ఐతలక్కడి (2010)
 • సిద్లింగు (2012)... రంగమ్మ
 • మంజునాథ బిఏ ఎల్ఎల్‌బి BA LLB (2012)
 • స్నేహితారు (2012)
 • సంగొల్లి రాయన్న (2012)
 • భజరంగీ (2013)
 • జాస్మిన్ 5 (2014)
 • గజకేసరి (2014)
 • ప్రీతియిందా (2015)
 • బుల్లెట్ బస్యా (2015)
 • కృష్ణ-రుక్కు (2016)
 • కిరగూరున గయ్యాళిగలు (2016)
 • జాన్ జానీ జనార్దన్ (2016)
 • స్టైల్ రాజా (2017)
 • భూతయ్యన మొమ్మగా అయ్యు (2018)
 • ఒంటి
 • సీతారామ కళ్యాణ (2019)
 • సెల్ఫీ మమ్మీ గూగుల్ డాడీ (2020)
 • పొగరు (2021)

నిర్మాతగా[మార్చు]

 • కరుణే ఇల్లడ కానూను (1983)

టెలివిజన్[మార్చు]

పేరు సంవత్సరం ఛానల్ పాత్ర మూలాలు
జోతే జోతెయాలి 2014 జీ కన్నడ హీరోయిన్ తల్లి
ఛోటా ఛాంపియన్ పోటిదారు [5]
మజా టాకీస్ 2015 కలర్స్ కన్నడ అతిథి పాత్ర [6]
ఇవ్వాళ సుజాత 2019-2020 కలర్స్ కన్నడ వనమాల [7]

మూలాలు[మార్చు]

 1. Shilpa (10 Jan 2021). "Girija Lokesh gives us a peek into her past". The Hindu. Retrieved 13 Jan 2021.
 2. "Back on stage". The Hindu. 8 April 2007. Archived from the original on 21 December 2019. Retrieved 2022-02-07.
 3. Desai, Dhwani (15 May 2015). "What do Rajinikanth and Rajkumar have in common?". The Times of India. Archived from the original on 18 May 2015. Retrieved 2022-02-07.
 4. "Ko Channabasappa among 58 Rajyotsava awardees". Deccan Herald. 30 October 2013. Archived from the original on 28 December 2018. Retrieved 2022-02-07.
 5. Joy, Prathibha (18 May 2014). "Girja Lokesh, Dilip Raj and Roopashri on Chota Champion". The Times of India. Archived from the original on 9 August 2019. Retrieved 2022-02-07.
 6. "Srujan to celebrate his birthday on Majaa Talkies". The Times of India. 24 June 2015. Archived from the original on 3 July 2015. Retrieved 2022-02-07.
 7. "Ivalu Sujatha to premiere today; Actress Meghashri to play the lead role". The Times of India. 26 August 2019. Archived from the original on 15 September 2019. Retrieved 2022-02-07.

బయటి లింకులు[మార్చు]