గిరీష్ మహాజన్
స్వరూపం
గిరీష్ మహాజన్ | |||
| |||
గ్రామాభివృద్ధి, పంచాయితీ రాజ్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 9 ఆగష్టు 2022 | |||
ముందు | హసన్ ముష్రిఫ్ | ||
---|---|---|---|
వైద్య విద్య
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 ఆగష్టు 2022 | |||
ముందు | అమిత్ దేశముఖ్ | ||
పదవీ కాలం 10 జులై 2016 – 8 నవంబర్ 2019 | |||
ముందు | వినోద్ తావదే | ||
తరువాత | అమిత్ దేశముఖ్ | ||
జల వనరుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 5 డిసెంబర్ 2014 – 8 నవంబర్ 2019 | |||
ముందు | సునీల్ తత్కారే | ||
తరువాత | జయంత్ పాటిల్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1995 | |||
ముందు | దత్తాత్రయ్ మహాజన్ | ||
నియోజకవర్గం | జాంనేర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జామునేర్, మహారాష్ట్ర, భారతదేశం | 1960 మే 17||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సాధనా మహాజన్ |
గిరీష్ దత్తాత్రయ్ మహాజన్ (జననం 1960 మే 17) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జామునేర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో ఉన్నత గ్రామాభివృద్ధి, పంచాయితీ రాజ్, వైద్య విద్య, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
ఆయన 2024 డిసెంబరు 15న దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
- ↑ The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.