గిర్ సోమనాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో గిర్ సోమనాథ్ జిల్లా ఒకటి. వెరవల్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్య 3.5 లక్షలు. జునాగఢ్ జిల్లా నుండి ఈ జిల్లాను వేరు చేసిన తరువాత వైశాల్యపరంగా గిర్ సోమనాథ్ జిల్లా జునాగఢ్ జిల్లాకంటే చిన్నదిగా ఉంది. 2013 ఆగస్టు 15 న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 7 జిల్లాలలో ఇది ఒకటి.

[1] కొత్తగా రూపొందించిన

గిర్ సోమనాథ్ జిల్లాలో వెరవ, తలల, కొడినార్, ఉన, గిర్ గదడ తాలూకాలు ఉన్నాయి.

వృక్షజాలం , జంతుజాలం[మార్చు]

గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న గిర్ అరణ్యాలలో సింహాలు, జింకలు, కోతులు, పలు పక్షిజాతులు, జంతువులుఉన్నాయి. ఆసియన్ సింహాలు గిర్‌అరణ్యాలలో మాత్రమే కనిపిస్తున్నాయి..

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]


మూస:Gujarat-geo-stub