గిల్లికజ్జాలు
స్వరూపం
(గిల్లి కజ్జాలు నుండి దారిమార్పు చెందింది)
| గిల్లికజ్జాలు | |
|---|---|
| దర్శకత్వం | ముప్పలనేని శివ |
| రచన | తులసీ దాస్ (కథ), మరుధూరి రాజా (మాటలు) |
| నిర్మాత | పి. ఉషారాణి, పొట్లూరి సత్యనారాయణ (ఎక్జిక్యూటివ్ నిర్మాత) |
| తారాగణం | శ్రీకాంత్, మీనా , రాశి |
| ఛాయాగ్రహణం | వి. జయరాం |
| కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
| సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థలు | చంద్రకిరణ్ ఫిల్మ్స్, స్రవంతి ఆర్ట్ మూవీస్ (సమర్పణ) |
| భాష | తెలుగు |
గిల్లికజ్జాలు 1998 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో శ్రీకాంత్ , మీనా , రాశి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని చంద్రకిరణ్ ఫిల్మ్స్ పతాకంపై స్రవంతి ఆర్ట్ మూవీస్ సమర్పణలో పి. ఉషారాణి నిర్మించింది. పొట్లూరి సత్యనారాయణ ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు. తులసీ దాస్ కథ అందించగా మరుధూరి రాజా మాటలు రాశాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, సురేంద్రకృష్ణ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సునీత, కోటి పాటలు పాడారు.
తారాగణం
[మార్చు]- శ్రీకాంత్
- మీనా
- రాశి
- సత్యనారాయణ
- గిరిబాబు
- సుధాకర్
- బ్రహ్మానందం
- ఎ. వి. ఎస్
- మల్లిఖార్జునరావు
- గుండు హనుమంతరావు
- చిట్టిబాబు
- జూనియర్ రేలంగి
- అన్నపూర్ణ
- వై. విజయ
- శ్రీలక్ష్మి
- వర్ష
- రమ్యశ్రీ
- అనురాధ
- జెన్నీ
సాంకేతిక సిబ్బంది
[మార్చు]- కథ: తులసీ దాస్
- చిత్రానువాదం, దర్శకత్వం: ముప్పలనేని శివ
- కెమెరా: వి. జయరాం
- కూర్పు: కోటగిరి వేంకటేశ్వరరావు
- సంగీతం: కోటి
- మాటలు: మరుధూరి రాజా
- పాటలు: సిరివెన్నెల ( చెంబోలు) సీతారామశాస్త్రి, సురేంద్ర కృష్ణ
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, సునీత, కె.ఎస్.చిత్ర, కోటి
- సమర్పణ: స్రవంతి ఆర్ట్ మూవీస్
- నిర్మాత: పి.ఉషారాణి
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పొట్లూరి సత్యనారాయణ
- నిర్మాణ సంస్థ: చంద్రకిరణ్ ఫిలింస్
- విడుదల:1998.
సంగీతం & పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కోటి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, సురేంద్రకృష్ణ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సునీత, కోటి పాటలు పాడారు.
- I. ప్రపంచమా క్షమించుమా; రచన : సిరివెన్నెల - గానం : బాలు, సునీత
- 2. క్యా సీన్ హై; రచన : సురేంద్రకృష్ణ - గానం : కోటి, చిత్ర
- 3. మా ఇల్లే చంద్ర నివాసం; రచన : సిరివెన్నెల - గానం : బాలు, చిత్ర
- 4. చిన్నారి కిట్టయ్య పుట్టి; రచన : సిరివెన్నెల - గానం : బాలు, చిత్ర
- 5. బంగరుబొమ్మా; రచన : సిరివెన్నెల - గానం : బాలు, చిత్ర
- 6. నింగీ నేలా ఉయ్యాలా; రచన : సిరివెన్నెల - గానం : బాలు, చిత్ర
మూలాలు
[మార్చు]వర్గాలు:
- Pages with lower-case short description
- Short description with empty Wikidata description
- Pages using infobox film with missing date
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన సినిమాలు
- కోటి సంగీతం అందించిన సినిమాలు
- శ్రీకాంత్ నటించిన సినిమాలు
- మీనా నటించిన సినిమాలు
- రాశి (నటి) నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు