గీతా బస్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గీతా బస్రా
జననం
గీతా బస్రా సింగ్

(1984-03-13) 1984 మార్చి 13 (వయసు 40)[1][2]
పోర్ట్స్ మౌత్, హాంప్షైర్, ఇంగ్లాండ్
జాతీయతబ్రిటిష్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2006–2016
ఎత్తు5 ft 3 in (1.60 m)[3]
జీవిత భాగస్వామి
పిల్లలు2

గీతా బస్రా సింగ్ (జననం 13 మార్చి 1984) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2006లో సినీరంగంలోకి అడుగుపెట్టి 2015లో భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ను వివాహమాడింది.[4] [5]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర దర్శకుడు భాష ఇతర విషయాలు మూలాలు
2006 దిల్ దియా హై నేహా మెహ్రా ఆదిత్య దత్ హిందీ మొదటి సినిమా [6]
2007 ది ట్రైన్ రోమా కపూర్ / రిచా మల్హోత్రా హస్నైన్ హైదరాబాద్‌వాలా

రక్షా మిస్త్రీ

[7]
2013 జిలా ఘజియాబాద్ ఆనంద్ కుమార్ "బాప్ కా మాల్" పాటలో [8]
2014 మిస్టర్ జో బి. కార్వాల్హో గెహ్నా సమీర్ తివారి [9]
2015 సెకండ్ హ్యాండ్ హస్బెండ్ నేహా కౌర్ గ్రేవాల్ స్మీప్ కాంగ్ [10]
2016 లాక్ పమ్మీ పంజాబీ [11]

మూలాలు[మార్చు]

  1. "Harbhajan Singh's wife Geeta Basra celebrates birthday with India cricket team". The Indian Express. 12 March 2016. Archived from the original on 12 June 2016. Retrieved 4 June 2016.
  2. "Geeta Basra Biography on In.Com". In.com. Archived from the original on 10 July 2015. Retrieved 13 February 2013.
  3. "Geeta Basra Biography on Dhan te nan". Archived from the original on 16 February 2016. Retrieved 13 February 2013.
  4. "Geeta Basra denies marrying Harbhajan Singh". The Times of India. 15 December 2012. Archived from the original on 27 February 2013. Retrieved 10 January 2013.
  5. "Geeta Basra to do item number in Sanjay Dutt starrer 'Zilla Ghaziabad' - Indian Express". archive.indianexpress.com.
  6. "Geeta Basra make Bollywood debut with Emraan Hashmi in Dil Diya Hai". India Today. 22 May 2006. Archived from the original on 30 January 2020. Retrieved 30 January 2020.
  7. "Geeta Basra, who made her Bollywood debut with Dil Diya Hai, is all excited about her forthcoming film, The Train". Hindustan Times. 3 May 2007. Archived from the original on 30 January 2020. Retrieved 30 January 2020.
  8. "Item numbers are like special appearances: Geeta Basra". NDTV.com. 10 February 2013. Archived from the original on 30 January 2020. Retrieved 30 January 2020.
  9. "'Calling Mr Joe B Carvalho' a mad movie, says Geeta Basra". Business Standard India. 24 April 2013. Archived from the original on 30 January 2020. Retrieved 30 January 2020.
  10. "Geeta Basra: My Second Hand Husband Role like Sridevi's in Judaai". NDTV. 2 February 2015. Archived from the original on 30 January 2020. Retrieved 30 January 2020.
  11. "Geeta Basra follows Anushka Sharma's 'NH10′ in 'Lock'". Archived from the original on 10 August 2015.