Jump to content

గీతూ రాయల్

వికీపీడియా నుండి
గీతూ రాయల్‌
జననం
గ్రీష్మ గీతిక లేఖ

1997 ఆగస్టు 27
చిత్తూరు, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తి
  • నటి
క్రియాశీలక సంవత్సరాలు2017–ప్రస్తుతం
పేరుపడ్డదిజబర్దస్త్‌
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6
Parent(s)శేఖర్, సుధా రాజ్యం

గీతూ రాయల్‌ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్‌గా, టిక్ టాక్ స్టార్‌గా, యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకొని జబర్దస్త్‌లో పుష్ప స్కిట్‌లో తన నటనకుగాను ఓవర్‌ నైట్‌లో పాపులారిటీ దక్కించుకుంది. ఆమె 2022లో జరిగిన బిగ్ బాస్ తెలుగు 6లో కంటెస్టెంట్‌గా పాల్గొని 9వ ఎలిమినేషన్‌గా హౌస్ నుండి బయటకు వచ్చింది.[1][2][3][4]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

గీతూ రాయల్ అసలు పేరు గ్రీష్మ లేఖ. ఆమె 1997 ఆగస్టు 27న చిత్తూరులో శేఖర్, సుధా రాజ్యం దంపతులకు జన్మించింది. ఆమె నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ ఆ తర్వాత బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసి కొన్నళ్లు అమెజాన్‌లో పని చేసి ఉద్యోగం నచ్చక వదిలేసింది.[5][6]

వివాహం

[మార్చు]

గీతూ రాయల్‌ తన చిన్ననాటి స్నేహితుడు వికాస్ ను 2022 జనవరిలో వివాహమాడింది.[7]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (4 September 2022). "బిగ్‌బాస్ 6 తెలుగు". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
  2. Sakshi (4 September 2022). "ఆట మొదలైంది.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్‌ వీళ్లే!". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
  3. "'బిగ్‌బాస్‌-6' హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీళ్లే.. కంప్లీట్‌ లిస్ట్‌". 4 September 2022. Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
  4. TV9 Telugu (7 November 2022). "గుండె పగిలేలా ఏడ్చిన గీతూ రాయల్.. బిగ్‏బాస్ వదిలి నేను పోను అంటూ ఎమోషనల్..వెక్కి వెక్కి ఏడ్చిన రేవంత్." Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "ఎవరు ఈ బిగ్ బాస్ గీతు రాయల్.. ఆసక్తికర విషయాలు." News18 Telugu. 21 September 2022. Retrieved 10 September 2025.
  6. "నేనలా ఉండటం నచ్చలేదేమో!". NT News. 11 December 2022. Archived from the original on 10 September 2025. Retrieved 10 September 2025.
  7. "Bigg Boss 6 Telugu Geetu Royal Husband Vikas Interesting Unknown Facts In Telugu". Sakshi. 18 October 2022. Archived from the original on 10 September 2025. Retrieved 10 September 2025.