Coordinates: 17°57′53″N 79°41′50″E / 17.964772°N 79.697213°E / 17.964772; 79.697213

గీసుగొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గీసుకొండ
—  మండలం  —
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, గీసుకొండ స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, గీసుకొండ స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్ జిల్లా, గీసుకొండ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°57′53″N 79°41′50″E / 17.964772°N 79.697213°E / 17.964772; 79.697213
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ జిల్లా
మండల కేంద్రం గీసుకొండ
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 63,783
 - పురుషులు 31,780
 - స్త్రీలు 32,003
అక్షరాస్యత (2011)
 - మొత్తం 59.91%
 - పురుషులు 72.16%
 - స్త్రీలు 47.41%
పిన్‌కోడ్ {{{pincode}}}

గీసుగొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని ఒక మండలం. ఈ మండలం పరిధిలో 16 గ్రామాలు కలవు. ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2][3] ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 135 చ.కి.మీ. కాగా, జనాభా 58,423. జనాభాలో పురుషులు 29,091 కాగా, స్త్రీల సంఖ్య 29,332. మండలంలో 15,437 గృహాలున్నాయి.[4]

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 63,783 - పురుషుల సంఖ్య 31,780 - స్త్రీల సంఖ్య 32,003,అక్షరాస్యత మొత్తం 59.91% - పురుషుల సంఖ్య 72.16% - స్త్రీల సంఖ్య 47.41%

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. మొగిలిచెర్ల
  2. బొడ్డుచింతలపల్లి
  3. మనుగొండ
  4. రామచంద్రాపూర్
  5. అనంతారం
  6. గీసుగొండ
  7. ఎలుకుర్తి
  8. పోతురాజుపల్లి
  9. గొర్రెకుంట
  10. ధర్మారం
  11. వంచనగిరి
  12. శాయంపేట
  13. ఊకల్ (హెచ్)
  14. మచ్చాపూర్
  15. విశ్వనాథపురం
  16. కొమ్మాల

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]