గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము

వికీపీడియా నుండి
(గుంటూరు-కృష్ణ కెనాల్ రైలు మార్గము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము
అవలోకనం
స్థితికార్యాచరణ
లొకేల్ఆంధ్రప్రదేశ్
చివరిస్థానంకృష్ణా కెనాల్ జంక్షన్
గుంటూరు
ఆపరేషన్
ప్రారంభోత్సవం1966; 54 సంవత్సరాల క్రితం (1966)
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే జోను
సాంకేతికం
లైన్ పొడవు25.36 km (15.76 mi)
ట్రాక్ గేజ్బ్రాడ్‌గేజ్
మార్గ పటం
విజయవాడ జంక్షన్ నకు
0 కృష్ణా కెనాల్ జంక్షన్
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నకు
7 మంగళగిరి
18 నంబూరు
20 పెదకాకాని హాల్ట్
25 రేసులి
25 కొత్త గుంటూరు
గుంటూరు–తెనాలి రైలు మార్గము నకు
27 గుంటూరు
32 నల్లపాడు
గుంటూరు-మాచర్ల రైలు మార్గము నకు
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము నకు

గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము నకు

Source: India Rail Info[1]

గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము
విజయవాడ జంక్షన్ నకు
0 కృష్ణా కెనాల్ జంక్షన్
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నకు
7 మంగళగిరి
18 నంబూరు
20 పెదకాకాని హాల్ట్
25 రేసులి
25 కొత్త గుంటూరు
గుంటూరు–తెనాలి రైలు మార్గము నకు
27 గుంటూరు
32 నల్లపాడు
గుంటూరు-మాచర్ల రైలు మార్గము నకు
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము నకు

గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము నకు

Source: India Rail Info[2]

గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము భారత రైల్వేల లోని భారతదేశం రైలు మార్గములలో ఒక విభాగం. ఇది కృష్ణ కెనాల్ ను గుంటూరు తో అనుసంధానిస్తుంది. ఇది ఇంకా కృష్ణ కెనాల్ వద్ద హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము ను కూడా కలుపుతుంది, గుంటూరు వద్ద గుంటూరు-మాచర్ల రైలు మార్గము, గుంటూరు–తెనాలి రైలు మార్గము లను కలుపుతుంది.[3]

చరిత్ర[మార్చు]

విజయవాడ నుంది గుంటూరు బ్రాడ్ గేజ్ రైలు మార్గము 1966 లో ప్రారంభించబడింది.[4]

అధికార పరిధి[మార్చు]

ఇది 25.36 కి.మీ. (15.76 మైళ్ళు) పొడవు కలిగిన విద్యుత్ రైల్వే డబుల్ ట్రాక్ రైల్వే మార్గము.[5]

మూలాలు[మార్చు]

  1. "77283/Guntur–Vijayawada DEMU". India Rail Info.
  2. "77283/Guntur–Vijayawada DEMU". India Rail Info.
  3. "Operations scenario" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  4. "Time Line and Milestones of Events". South Central Railway. Archived from the original on 5 ఫిబ్రవరి 2015. Retrieved 5 February 2015.
  5. "Jurisdiction of Guntur Division" (PDF). South Central Railway. Retrieved 24 May 2017.