గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్
| సారాంశం | |||||
|---|---|---|---|---|---|
| రైలు వర్గం | ఎక్స్ ప్రెస్ | ||||
| స్థానికత | ఆంధ్రప్రదేశ్, ఒడిశా | ||||
| ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే | ||||
| మార్గం | |||||
| మొదలు | గుంటూరు | ||||
| గమ్యం | రాయగఢ | ||||
| ప్రయాణ దూరం | 535 km (332 mi) | ||||
| సగటు ప్రయాణ సమయం | 14 గంటల 55 నిమిషాలు | ||||
| రైలు నడిచే విధం | ప్రతీరోజూ | ||||
| రైలు సంఖ్య(లు) | 17243 / 17244 | ||||
| సదుపాయాలు | |||||
| శ్రేణులు | AC 3 Tier, General Unreserved, Sleeper Class | ||||
| కూర్చునేందుకు సదుపాయాలు | Yes | ||||
| పడుకునేందుకు సదుపాయాలు | Yes | ||||
| ఆహార సదుపాయాలు | E-catering | ||||
| చూడదగ్గ సదుపాయాలు | Large windows | ||||
| బ్యాగేజీ సదుపాయాలు | No | ||||
| ఇతర సదుపాయాలు | Below the seats | ||||
| సాంకేతికత | |||||
| రోలింగ్ స్టాక్ | ICF coach | ||||
| పట్టాల గేజ్ | Broad Gauge | ||||
| వేగం | 35 km/h (22 mph) average including halts. | ||||
| |||||
17243 / 17244 గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషను నుండి ఒడిశాలో, రాయగడ రైల్వే స్టేషను మధ్య నడిచే ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. గతంలో ఇది ప్యాసింజర్ రైలుగా ఉండేది, 1 ఏప్రిల్ 2018 నుండి దీనిని ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు[1].
1 నవంబర్ 2018 నుండి దీనిని గుంటూరు వరకు పొడిగించారు. ఇది అంతకు ముందు విజయవాడ–విజయనగరం ఎక్స్‌ప్రెస్‌గా నడిచేది.
చరిత్ర
[మార్చు]దీనిని మొదట విజయవాడ-విజయనగరం ప్యాసింజర్ రైలుగా ప్రవేశపెట్టారు. తరువాత 1999–2000 రైల్వే బడ్జెట్‌లో దీనిని రాయగడ వరకు పొడిగించారు. 2018 ఏప్రిల్ 1 నుండి దీనిని ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చారు. ఆ తర్వాత 2018 నవంబర్ 1 నుండి దీనిని గుంటూరు వరకు పొడిగించారు.
కోచ్‌లు
[మార్చు]ఇది నాలుగు స్లీపర్ కోచ్‌లు, పన్నెండు రిజర్వేషన్ లేని కోచ్‌లు, రెండు గార్డ్ కమ్ లగేజ్ వ్యాన్‌లను కలిగి ఉంటుంది. మొత్తం కూర్పు 18 కోచ్‌లు. ]
మూలాలు
[మార్చు]- ↑ ABN (2025-08-30). "అనకాపల్లిలో నిలిచిన రాయగడ ఎక్స్‌ప్రెస్". Andhrajyothy Telugu News. Retrieved 2025-11-04.