గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం

గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 17 శాసనసభ వరుస సంఖ్య : 213

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]


ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 213 గుంటూరు వెస్ట్ జనరల్ మద్దాల గిరి [1] పు టీడీపీ 71,864 చంద్రగిరి ఏసురత్నం పు వైసీపీ 67,575
2014 213 గుంటూరు వెస్ట్ జనరల్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పు టీడీపీ 78837 లేళ్ల అప్పిరెడ్డి పు వైసీపీ 60924
2009 213 గుంటూరు వెస్ట్ జనరల్ కన్నా లక్ష్మీనారాయణ పు కాంగ్రెస్ 44676 చుక్కపల్లి రమేష్ పు టీడీపీ 41375

ఎన్నికల ఫలితాలు[మార్చు]

అసెంబ్లీ ఎన్నికలు 2009[మార్చు]

2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: గుంటూరు వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ కన్నా లక్ష్మీనారాయణ 44,676 34.59
తె.దే.పా చుక్కపల్లి రమేష్ 41,375 32.03
ప్ర.రా.పా తులసీ రామ చంద్ర ప్రభు 34,004 26.32
మెజారిటీ 3,301 2.56
మొత్తం పోలైన ఓట్లు 1,29,457 65.76
తె.దే.పా పై కాంగ్రెస్ విజయం సాధించింది ఓట్ల తేడా

అసెంబ్లీ ఎన్నికలు 2014[మార్చు]

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: గుంటూరు వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తె.దే.పా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 78,837 46.00
వై.ఎస్.ఆర్.సి.పి లేళ్ల అప్పిరెడ్డి 60,924 35.55
మెజారిటీ 17,913 10.45
మొత్తం పోలైన ఓట్లు 1,71,377 66.00
కాంగ్రెస్ పై తె.దే.పా విజయం సాధించింది ఓట్ల తేడా

అసెంబ్లీ ఎన్నికలు 2019[మార్చు]

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: గుంటూరు వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తె.దే.పా మద్దాళి గిరిధర్ రావు 71,864 41.15%
వై.ఎస్.ఆర్.సి.పి చంద్రగిరి ఏసురత్నం 67,575 38.69%
జనసేన తోట చంద్ర శేఖర్ 27,869 15.96%
మెజారిటీ 4,289 2.46%
మొత్తం పోలైన ఓట్లు 1,74,645 65.84
తె.దే.పా గెలుపు మార్పు

2004 ఎన్నికలు[మార్చు]


మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "Guntur west Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 22 జూలై 2021. Retrieved 22 July 2021.