గుంటూరు రెవెన్యూ విభాగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుంటూరు ఆదాయ విభాగం
Mandals in Guntur revenue division (in yellow) of Guntur district
దేశంభారతదేశం
రాష్త్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
ప్రధాన కార్యాలయంగుంటూరు
మండలాల సంఖ్య19

గుంటూరు ఆదాయ విభాగం, గుంటూరు జిల్లాకు చెందిన పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 19 మండలాలు ఉన్నాయి.[1] గుంటూరు నగరంలో ఈ విభాగం యొక్క ప్రధాన కార్యాలయం ఉంది.

పరిపాలన[మార్చు]

ప్రస్తుత ఆదాయ విభాగాధికారిగా జి.నరసింహులు ఉన్నాడు (2015లో).[2] ఈ ఆదాయ విభాగంలో 19 మండలాలు ఉన్నాయి.[3]

మండలాలు అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, గుంటూరు, క్రోసూరు, మంగళగిరి, మేడికొండూరు, ముప్పాళ్ళ, పెదకాకాని, పెదకూరపాడు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, రాజుపాలెం, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, తాల్లూరు, వట్టిచెరుకూరు

మూలాలు[మార్చు]

  1. "Adminsistrative divisions of Guntur district" (PDF). guntur.nic.in. Archived from the original (PDF) on 26 జూన్ 2014. Retrieved 26 May 2014. Check date values in: |archive-date= (help)
  2. "List of Tahsildars working in Guntur District as on 19.06.2014" (PDF). Guntur District Official Website. National Informatics Centre. p. 2. Archived from the original (PDF) on 16 అక్టోబర్ 2014. Retrieved 28 November 2015. Cite has empty unknown parameter: |2= (help); Check date values in: |archive-date= (help)
  3. "District Census Handbook - Guntur" (PDF). Census of India. pp. 14–15. Retrieved 18 January 2015.

వెలుపలి లంకెలు[మార్చు]