గుంటూరోడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుంటూరోడు
Gunturodu poster.jpg
థియేట్రికల్ రిలీజ్ పోస్టర్
దర్శకత్వంఎస్. కె. సత్య
కథా రచయితఎస్. కె. సత్య
నిర్మాతశ్రీ వరుణ్ అట్లూరి
తారాగణంమంచు మనోజ్
ప్రగ్యా జైస్వాల్
వివరించినవారుచిరంజీవి
ఛాయాగ్రహణంసిద్ధార్థ్ రామస్వామి
కూర్పుకార్తీక్ శ్రీనివాస్
సంగీతండీజే వసంత్
విడుదల తేదీ
2017 మార్చి 3 (2017-03-03)
సినిమా నిడివి
137 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగుగుంటూరోడు కాప్ప్ అండ్ విజిల్స్ ఎంటర్-టైన్-మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎస్కే సత్య దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు చిత్రం. [1]

తారాగణం[మార్చు]

మంచు మనోజ్ సరసన కథా నాయకిగా ప్రగ్యా జైస్వాల్ (కంచె ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్రప్రసాద్, సంపత్, కోట శ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతికవర్గం[మార్చు]

  • సంగీతం: డీజే వసంత్
  • సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ రామస్వామి
  • ఆర్ట్ డైరెక్టర్ సత్య శ్రీనివాస్
  • ఫైట్ల్: వెంకట్
  • కో డైరెక్టర్ టి. అర్జున్
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ
  • నిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరి
  • కథ, స్క్రీన్-ప్లే, మాటలు, దర్శకత్వం: ఎస్కే సత్య.

మూలాలు[మార్చు]