గుండెలో మంట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Heartburn
ICD-10 R12
ICD-9 787.1
MeSH D006356

పైరోసిస్ [1] లేదా ఆమ్ల అజీర్ణం [2] గా పిలువబడే గుండెలో మంట (Heartburn) అనేది గుండెలో, ఛాతి ఎముకకి సరిగ్గా వెనుక లేదా ఎపిగాస్ట్రియంలో మండే అనుభూతి[3] వంటిది.[4] ఈ నొప్పి తరచుగా ఛాతిలో మొదలయి మెడ, గొంతు, లేదా దవడ వైపుకి ప్రాకుతుంది.

గుండెల్లో మంట సాధారణంగా గ్యాస్ట్రిక్ ఆమ్ల (గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్) చర్యలతో కలిసి ఉంటుంది, ఇది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ప్రధాన లక్షణం.[5] అలాగే ఇది ఇషేమిక్ గుండె జబ్బు యొక్క లక్షణం కూడా, అందుకే ముక్తాయింపు ఏంటంటే గుండెల్లో మంట ప్రాథమికంగా తప్పుడు వ్యాధి నిర్ధారణకి దారితీస్తుంది.

నిర్వచనం[మార్చు]

కొన్ని వర్గాలు భేదాన్ని వివరించినప్పటికీ గుండెల్లో మంటకి[ఆధారం కోరబడింది] డిస్పేప్షియా, అజీర్ణం అనే పదాలను మార్చి మార్చి వాడతారు.[6] డిస్పేప్శియా ఎపిగ్యాస్ట్రిక్ నొప్పి మరియు గుండెల్లో మంటగా వివరించబడింది.[7] గుండెల్లో మంటని కేవలం ఛాతిలో మంట లక్షణంగా కాకుండా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి పేరుతో మర్చి మర్చి వాడతారు.[8]

వైవిధ్య వ్యాధి నిర్దారణ[మార్చు]

కార్డియాక్, ఎసోఫాగియల్ ఒకటే నాడీ పంపిణీని కలిగిఉండడం వలన సారూప్య లక్షణాలని పంచుకుంటాయి.[9]

వివరించలేని ఛాతీ నొప్పి వచ్చిన రోగులకు ఛాతీ నొప్పి సంబంధిత GERD ఇచ్చినప్పుడు పరిశీలించే కార్డియాక్ వ్యాధి ప్రాథమిక లక్షణాలు కార్డియాక్ పరిస్థితుల ఛాతీ నొప్పికి భిన్నంగా ఉంటాయి. 30% ఛాతీ నొప్పి రోగులు కార్డియాక్ కేథటరైజేషన్ పరిశీలనలకు వెళతారు, ఇది వారి ఛాతీ అసౌకర్యానికి సంబంధం లేనిది, ఇది తరచుగా "ఒక సంక్లిష్ట ఛాతీ నొప్పి" లేదా వివరించలేని ప్రాంతంనుండి పుట్టిన ఛాతీ నొప్పిగా వివరించబడుతుంది.[10][10] ఒత్తిడి పరిశీలన, ఆంబ్యులేటరీ pH ఆధారిత అనేక అధ్యయనాలలో నమోదయిన వివరాల ఆధారంగా 25% నుండి 50% ఈ రోగులలో అబ్నార్మల్ GERD ఆధారం దొరికిందని అంచనా.

GERD[మార్చు]

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి గుండెల్లో మంటకి అతి సాధారణ కారణం. ఈ పరిస్థితిలో ఆమ్ల రిఫ్లక్స్ ఇన్ఫ్లమేషన్ అఫ్ ది ఎసో ఫాగస్ కి దారితీస్తుంది.[4]

క్రియా రూప గుండెల్లో మంట[మార్చు]

క్రియా రూప గుండెల్లో మంట తెలియని కారణంగా వచ్చే గుండెల్లో మంట.[11] ఇది ఇతర ఇర్రిటబుల్ బోవేల్ సిండ్రోమ్ వంటి క్రియా రూప గ్యాస్ట్రోఇంటస్టినల్ డిజార్డర్లతో కలిసిఉంటుంది, ఇది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ (PPIs) పోస్ట్ చికిత్స అభివృద్ధి లోపించడానికి ప్రాథమిక కారణం.[11] PPIs 50% ప్రజలలో ప్రతిస్పందన శాతాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి ప్రాథమిక చికిత్సగా కొనసాగుతున్నది.[11] నిర్ధారణ బర్నింగ్ రెట్రోస్టెర్నల్ డిస్కంఫర్ట్ యొక్క రోమ్ III క్రైటీరియా మీద ఆధారపడిఉంటుంది, GERD లేకపోవడం ఎసోఫాగియల్ మొటిలిటి డిజార్డర్స్ 3 ఉండకపోవడానికి కారణమవుతుంది.[11] ఒక అధ్యయనంలో ఇది 22.3% కెనడియన్లలో ఉన్నట్లు గుర్తించబడింది.[11]

కార్డియాక్[మార్చు]

గుండెల్లో మంట ఎక్యూట్ మయోకార్డియల్ ఇంఫర్కషన్ మరియు ఏంగినా లక్షణంగా గుర్తించబడింది.[12] మంట లేదా నొప్పి వంటి అజీర్ణపు వివరణ ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది.[13] ఆసుపత్రిలో GERD లక్షణాలతో వచ్చిన జనాలలో 0.6% మంది ఇష్చేమిక్ గుండె జబ్బు కారణంగా వచ్చిఉంటారు.[9]

నిర్ధారణా పధ్ధతి[మార్చు]

గుండెల్లో మంట అనేక కారణాల వలన కలుగవచ్చు GERD ప్రాథమిక నిర్ధారణ అదనపు చిహ్నాలు, లక్షణాలమీద ఆధారపడిఉంటుంది. GERD వలన వచ్చే ఛాతీ నొప్పి భిన్న 'మండే' అనుభూతిని కలిగిఉంటుంది, ఇది రాత్రి భోజనం తరువాత వచ్చి ఆవ్యక్తి పడుకున్నప్పుడు కానీ, వంగినప్పుడు కానీ ఎక్కువవుతుంది.[14] ఇది గర్భవతి మహిళలలో కూడా సాధారణం, ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడంవలన, లేదా కొన్ని మసాలాలు, అధిక క్రొవ్వు శాతం లేదా అధిక ఆమ్ల శాతం కల ప్రత్యేక ఆహారపదార్థాలను తీసుకోవడంవలన వస్తుంది.[14][15] ఒకవేళ ఛాతీ నొప్పి గుండెల్లో మంటగా నిర్థారించబడితే రోగులు ఆమ్ల రిఫ్లక్స్ ఉన్నాడని నిర్ధారించుకోవడం కోసం 'అప్పర్ GI సిరీస్' పరీక్షకి వెళ్ళవలసిఉంటుంది.[15][16] గుండెల్లో మంట లేదా ఛాతీ నొప్పి తిన్న లేదా త్రాగిన తరువాత మింగడానికి ఇబ్బంది పడడంతో ఉంటె ఎసోఫాగియల్ స్పాసంను సూచిస్తుంది.[17]

GI కాక్టెయిల్[మార్చు]

విస్కాస్ లిడోకైన్ ఇచ్చిన తరువాత 5 నుంచి 10 నిమిషాలలో విశ్రాంతి పొందడం మరియు యంటాసిడ్ పెరుగుదల ఆనొప్పి ఎసోఫాగియల్ నుంచి పుట్టిందన్న అనుమానాన్ని పెంచుతుంది.[18] ఏమైనా ఇది సామర్థ్య కార్డియాక్ కారణాన్ని తొలగించలేదు, 10% కార్డియాక్ కారణ[19] అసౌకర్య పరిస్థితులు యంటాసిడ్లతో వృద్ధి చెందుతాయి.[20]

జీవరసాయన[మార్చు]

ఎసోఫాగియల్ pH పరిశీలన: ముక్కు నుండి ఒక గొట్టం ఎసోఫాగస్ లోకి నిమ్న ఎసోఫాగస్ లో ఆమ్లత్వ స్థాయిని నమోదు చేయడానికి పంపబడుతుంది. ఎందుకంటే ఆమ్లత్వంలో కొన్ని కోణాల తేడా అనేది సాధారణం, కొన్ని రిఫ్లక్స్ కార్యక్రమాలు కూడా సాధారణం, ఎసోఫాగియల్ pH పరిశీలన నిజ-కాల రిఫ్లక్స్ ను నమోదు చేయడానికి ఉపయోగిస్తారు.

యాంత్రిక[మార్చు]

మానోమెట్రి: ఈపరీక్షలో, మానోమీటర్ అనే ఒత్తిడి సెన్సార్ నోటి గుండా ఎసోఫాగస్లోకి వెళ్లి నిమ్న ఎసోఫాగియల్ స్పిన్స్టార్ ఒత్తిడిని నేరుగా కొలుస్తుంది. ఎండోస్కోపి: సన్నని, పలుచని గొట్టానికి ఉండే ఎండోస్కోప్ అని పిలువబడే సన్న కెమెరాద్వారా నోటినుంచి పరీక్షించినపుడు ఎసోఫాగస్ మరియు పొట్ట గుండా ఎసోఫాగియల్ మ్యుకోసా నేరుగా కనబడుతుంది. ఈపద్ధతిలో ఎసోఫాగియల్ ఇన్ఫ్లమేషన్ ఆధారం దొరుకుతుంది, అవసరమైతే బయాప్సిలను తీసుకుంటారు. వైద్యుడు ఎండోస్కోపి ద్వారా నేరుగా ఉపరితల జీర్ణవ్యవస్థని పరిశీలించడంవలన ఈపధ్ధతి ద్వారా మాత్రమే అదనపు ప్రమాదాన్ని గుర్తించగలరు. బయాప్సి: ఎసోఫాగస్ నుండి కొంత భాగం కణజాలం తొలగించబడుతుంది. దీనిని తరువాత ఇన్ప్లమేషన్, కాన్సర్ లేదా ఇతర సమస్యలకోసం అధ్యయనం చేస్తారు.

చికిత్స[మార్చు]

గుండెల్లో మంటకు చికిత్స అంతరాగత కారణంమీద ఆధారపడిఉంటుంది. H2 రిసెప్టర్ యంటాగోనిస్ట్ లేదా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ల వంటి మందులు గ్యాస్ట్రైటిస్ మరియు GERD వంటివాటికి బాగా పని చేస్తాయి, ఇవి గుండెల్లో మంటకి రెండు అతి సాధారణ కారణాలు. H.పయలోరి ఉంటె కనుక యాంటిబయాటిక్స్ ఉపయోగిస్తారు.

==సాంక్రమిక రోగ విజ్ఞానం == మూస:Globalise-section దాదాపు 42% యునైటెడ్ స్టేట్స్ జనాభా ఏదో ఒక సమయంలో గుండెల్లో మంటని కలిగుంటారు.[21]

సూచనలు[మార్చు]

 1. "Pyrosis definition - Medical Dictionary definitions of popular medical terms easily defined on MedTerms". 
 2. "Heartburn, Gastroesophageal Reflux (GER), and Gastroesophageal Reflux Disease (GERD)". 
 3. మూస:DorlandsDict
 4. 4.0 4.1 Differential diagnosis in primary care. Philadelphia: Wolters Kluwer Health/Lippincott Williams & Wilkins. 2008. p. 211. ISBN 0-7817-6812-8. 
 5. Heartburn
 6. Stephen C. Hauser; John J. Poterucha (26 August 2008). Mayo Clinic Gastroenterology and Hepatology Board Review, Third Edition. Informa Health Care. pp. 8–. ISBN 9781420092233. Retrieved 19 May 2010. 
 7. Delaney B, Ford AC, Forman D, Moayyedi P, Qume M (2005). "Initial management strategies for dyspepsia". Cochrane Database Syst Rev (4): CD001961. doi:10.1002/14651858.CD001961.pub2. PMID 16235292. 
 8. Sajatovic, Martha; Loue, Sana; Koroukian, Siran M. (2008). Encyclopedia of aging and public health. Berlin: Springer. p. 419. ISBN 0-387-33753-9. 
 9. 9.0 9.1 Kato H, Ishii T, Akimoto T, Urita Y, Sugimoto M (April 2009). "Prevalence of linked angina and gastroesophageal reflux disease in general practice". World J. Gastroenterol. 15 (14): 1764–8. doi:10.3748/wjg.15.1764. PMC 2668783. PMID 19360921. 
 10. 10.0 10.1 "Heartburn and Regurgitation". Retrieved 2010/06/21.  Check date values in: |accessdate= (help)[dead link]
 11. 11.0 11.1 11.2 11.3 11.4 Fass R (January 2009). "Functional heartburn: what it is and how to treat it". Gastrointest. Endosc. Clin. N. Am. 19 (1): 23–33, v. doi:10.1016/j.giec.2008.12.002. PMID 19232278. 
 12. Waller CG (December 2006). "Understanding prehospital delay behavior in acute myocardial infarction in women". Crit Pathw Cardiol 5 (4): 228–34. doi:10.1097/01.hpc.0000249621.40659.cf. PMID 18340239. 
 13. Woo KM, Schneider JI (November 2009). "High-risk chief complaints I: chest pain--the big three". Emerg. Med. Clin. North Am. 27 (4): 685–712, x. doi:10.1016/j.emc.2009.07.007. PMID 19932401. 
 14. 14.0 14.1 ది మయో క్లినిక్ హార్ట్ బర్న్ పేజి [1] ఎక్సేస్డ్ మే 18, 2010
 15. 15.0 15.1 ది మేడ్ లైన్ ప్లస్ హార్ట్ బర్న్ పేజి [2] ఎక్సేస్డ్ మే 18, 2010
 16. నేషనల్ డైజస్టివ్ డిసీజెస్ ఇన్ఫర్మేషన్ క్లియరింగ్ హౌస్(NDDIC): అప్పర్ GI సిరీస్ [3] ఎక్సేస్డ్ మే 18, 2010
 17. మేడ్ లైన్ ప్లస్: ఎసోఫాగియల్ స్పాసంస్ [4] ఎక్సేస్డ్ ఏప్రిల్ 18, 2010
 18. Differential diagnosis in primary care. Philadelphia: Wolters Kluwer Health/Lippincott Williams & Wilkins. 2008. p. 213. ISBN 0-7817-6812-8. 
 19. Swap CJ, Nagurney JT (November 2005). "Value and limitations of chest pain history in the evaluation of patients with suspected acute coronary syndromes". JAMA 294 (20): 2623–9. doi:10.1001/jama.294.20.2623. PMID 16304077. 
 20. Hanke, Barbara K.; Schwartz, George Robert (1999). Principles and practice of emergency medicine. Baltimore: Williams & Wilkins. p. 656. ISBN 0-683-07646-9. 
 21. Kushner PR (April 2010). "Role of the primary care provider in the diagnosis and management of heartburn". Curr Med Res Opin 26 (4): 759–65. doi:10.1185/03007990903553812. PMID 20095795. 

బాహ్య లింకులు[మార్చు]

మూస:Digestive system and abdomen symptoms and signs