గుండ్లపాలెం (గుడ్లూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


గుండ్లపాలెం
రెవిన్యూ గ్రామం
గుండ్లపాలెం is located in Andhra Pradesh
గుండ్లపాలెం
గుండ్లపాలెం
నిర్దేశాంకాలు: 15°04′30″N 79°54′11″E / 15.075°N 79.903°E / 15.075; 79.903Coordinates: 15°04′30″N 79°54′11″E / 15.075°N 79.903°E / 15.075; 79.903 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగుడ్లూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం943 హె. (2,330 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,640
 • సాంద్రత170/కి.మీ2 (450/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08599 Edit this at Wikidata)
పిన్(PIN)523281 Edit this at Wikidata

గుండ్లపాలెం, ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలానికి చెందిన గ్రామం[1].

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప పట్టణాలు[మార్చు]

ఉలవపాడు 15.7 కి.మీ,కందుకూరు 16 కి.మీ,లింగసముద్రం]] 17.2 కి.మీ,వోలేటివారిపాలెం 21.6

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధరిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

శ్రీ స్నేహజ:- ఈ గ్రామానికి చెందిన సి.యే చదివి, అనంతరం సివిల్స్ పరీక్షలు వ్రాసినారు. 2016,మే-10న ప్రకటించిన ఫలితాలలో వీరు 103వ ర్యాంక్ సాధించారు. వీరి తల్లిదండ్రులు జె.సుజాత, జె.వెంకటేశ్వర్లు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,640 - పురుషుల సంఖ్య 825 - స్త్రీల సంఖ్య 815 - గృహాల సంఖ్య 354;

2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,392.[2] ఇందులో పురుషుల సంఖ్య 683, స్త్రీల సంఖ్య 709, గ్రామంలో నివాస గృహాలు 337 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 943 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[3] ఈనాడు ప్రకాశం; 2016,మే-11; 2వపేజీ.