గుండ్లవాగు ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుండ్లవాగు ప్రాజెక్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలోని ప్రగలపల్లి గ్రామం వద్ద 1976-77లో నిర్మించారు. దీనిద్వారా 2580 ఎకరాలకు సాగునీరందుతుంది.[1]

మూలాలు[మార్చు]

  1. గుండ్లవాగు ప్రాజెక్టు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017. Cite news requires |newspaper= (help)