గుడిపాటిచెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుడిపాటిచెరువు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం లోని గ్రామం.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామములో, ఐ.టి.డియే., ఎన్.టి.ఆర్. వైద్యసేవ ఆధ్వర్యంలో, 26,మే-2015నాడు, ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించెదరు. [1]